రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే బడ్జెట్
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నమే కేంద్ర బడ్జెట్ సారాంశం. ఇందులో సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు ఆశించిన రీతిలో కేటాయింపులు లేవు. జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి అంతే. పోలవరానికి పూర్తి ఖర్చు భరిసామన్న ప్రస్తవన లేదు. నిర్వాసితుల పరిస్థితి పట్టించుకోలేదు. కేవలం మరో రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం దారుణం. రాయలసీమ జిల్లాల అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన, నిధుల కేటాయింపు జరగలేదు.
– పురుషోత్తంరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment