గ్రే హౌండ్స్ డీఐజీగా అట్టాడ బాపూజీ
డీసీపీ(అడ్మిన్)గా కృష్ణకాంత్ పటేల్
విశాఖ సిటీ: గ్రేహౌండ్స్ డీఐజీగా అట్టాడ బాపూజీ నియమితులయ్యారు. ఇక్కడ ఏడీజీగా విధులు నిర్వర్తిస్తున్న రాజీవ్‌కుమార్ మీనాను ఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా డీసీపీ(అడ్మిన్) పోస్టును భర్తీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 2018 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కృష్ణకాంత్ పటేల్‌ను డీసీపీ(అడ్మిన్)గా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment