జాగ్రత్తలు పాటించాలి
చలి తీవ్రత ఎక్కవగా ఉన్నందున ఉదయం వేళ మంచులో తిరగరాదు. మంచు తగ్గిన తర్వాత బయటకు వెళ్లాలి. అత్యవసరమనుకుంటే ఉన్ని దుస్తులు ధరించి బయటకు వెళ్లాలి. గొంతు సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున కాచి చల్లార్చిన నీటిని తాగాలి. పిల్లలు, వృద్ధులు చలిలో తిరగరాదు. నిమోనియా, సీఓపీడీ వంటి శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్, పలమనాలజిస్ట్,
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment