నవరత్నాలతో సంక్రాంతి వెలుగులు ఉండేవి..
మా గ్రామంలో జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారానే ఏటా 460 మంది వరకూ లబ్ధి కలిగేది. నాలుగేళ్లలో రూ.2.58 కోట్ల వర కూ అందింది. విద్యాదీవెన, వస తి దీవెనతో వంద మంది విద్యా ర్థుల వరకూ లబ్ధి పొందేవారు. చేదోడు, కాపునేస్తం, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం... ఇలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి పథకం పక్కాగా అందేది. సంక్రాంతి పండగ నాటికి ప్రతి ఒక్కరి చేతిలో ఎంతోకొంత నగదు ఉండేది. డ్రా చేసి తెచ్చుకోవడానికి మా ఊరిలో బ్యాంకు ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు అక్కడికి వెళ్లేవారే లేరు.
– కునుకు వెంకటరావు (నాగరాజు),
గుంకలాం గ్రామ సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment