ఉన్నతాధికారులకు సమాచారం.. | - | Sakshi
Sakshi News home page

ఉన్నతాధికారులకు సమాచారం..

Published Sat, Dec 21 2024 12:35 AM | Last Updated on Sat, Dec 21 2024 12:35 AM

-

కేఎల్‌ఐ ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు నిండుగా ఉన్నాయి. ఎల్లూరు రిజర్వాయర్‌ ద్వారా మిషన్‌ భగీరథ స్కీంకు నీళ్లు అందిస్తున్నాం. రిజర్వాయర్‌లో నీళ్లు తగ్గిన వెంటనే మోటార్లు ఆన్‌ చేసి నీటిని ఎత్తిపోస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటివరకు 23 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. ప్రస్తుతం ఎల్లూరు లిఫ్టులో మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా రెండింటికి మరమ్మతు చేపట్టాల్సి ఉంది. బ్యాక్‌వాటర్‌ నీటి నిల్వలపై రెగ్యులర్‌గా ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేస్తున్నాం. – లోకిలాల్‌నాయక్‌, మిషన్‌ భగీరథ డీఈఈ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement