షెడ్యూల్‌ ఇదీ.. | - | Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌ ఇదీ..

Published Sat, Jan 4 2025 7:50 AM | Last Updated on Sat, Jan 4 2025 7:50 AM

షెడ్యూల్‌ ఇదీ..

షెడ్యూల్‌ ఇదీ..

● జనవరి 2 నుంచి మార్చి 20 వరకు ప్రతీ విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తారు.

● స్పెషల్‌ క్లాస్‌లు, నిత్యం స్లిప్‌టెస్ట్‌లు, ప్రత్యేక పరీక్షలు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు హెచ్‌ఎంలు పర్యవేక్షిస్తారు.

● ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.

● ప్రస్తుతం చలికాలం నేపథ్యంలో సాయంత్రం పాఠశాల ముగిశాక గంట పాటు రోజుకో సబ్జెక్టు టీచర్‌ విద్యాబోధన చేస్తారు.

● సంక్రాంతి తర్వాత ఉదయం గంట, సాయంత్రం గంట విద్యాబోధన ఉంటుంది.

● 15 రోజులకోసారి విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు చేరవేస్తారు.

● సబ్జెక్ట్‌ టీచర్లు విద్యార్థులను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం వేక్‌ అప్‌ కాల్స్‌, రాత్రి గుడ్‌నైట్‌ కాల్స్‌ చేయాల్సి ఉంటుంది. (అనేకమంది టీచర్లు చేస్తున్నారు)

● కేజీబీవీల్లో టీచర్లు సమ్మె చేస్తుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు విద్యాశాఖ అధికారులు ఉపక్రమించారు.

● ప్రైవేట్‌ పాఠశాలల్లో టెన్త్‌ విద్యార్థులకు సిలబస్‌ పూర్తయ్యింది. రివిజన్‌ ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement