కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
భువనగిరిటౌన్ : కలెక్టర్ హనుమంతరావుకు శుక్రవారం డీసీపీ రాజేశ్‌చంద్ర, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్‌తో పాటు ఉద్యోగ సంఘం నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నోట్‌బుక్స్, పెన్నులు అందజేశారు. జిల్లా సమగ్రాభిృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ట్రెజరర్ మందడి ఉపేందర్‌రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సైదులు, కలెక్టరేట్ ఏఓ జగన్‌మోహన్‌ప్రసాద్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment