విలేజ్లో వినాయకుడు | ganesha from radio fm | Sakshi
Sakshi News home page

విలేజ్లో వినాయకుడు

Published Tue, Sep 6 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

విలేజ్లో వినాయకుడు

విలేజ్లో వినాయకుడు

సాక్షి, సిటీబ్యూరో: 93.5 రెడ్‌ ఎఫ్‌ఎం ‘విలేజ్‌లో వినాయకుడు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిలుకూరు దేవస్థానం సమీపంలో రెడ్‌ ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి దర్శకులు అవసరాల శ్రీనివాస్, గాయనీ పర్ణికా మాన్యా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్‌ ఎఫ్‌ఎం దాతల నుంచి విరాళాలు సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందజేసి, ఒక బడిని దత్తత తీసుకొని పునరుద్ధరిస్తుంది. ఈ వినూత్న కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement