ప్రజలకు దూరంగా ఉండే ప్రధానిని కాను: మోదీ | narendra modi visits nagaland | Sakshi
Sakshi News home page

ప్రజలకు దూరంగా ఉండే ప్రధానిని కాను: మోదీ

Published Mon, Dec 1 2014 11:32 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ప్రజలకు దూరంగా ఉండే ప్రధానిని కాను: మోదీ - Sakshi

ప్రజలకు దూరంగా ఉండే ప్రధానిని కాను: మోదీ

న్యూఢిల్లీ: ప్రజలకు దూరంగా ఉండే ప్రధానిని కానని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం మోదీ నాగాలాండ్లో పర్యటిస్తున్నారు. నాగాలాండ్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

 కోహిమాలో జరుగుతున్న హార్న్ బిల్ ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..  గత ప్రధాని 10 ఏళ్లలో నాగాలాండ్కు రాలేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఉద్దేశించి  అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement