-
టేకుచెట్లు మాయం
ములుగు రూరల్: అడవిని సంరక్షించే శాఖ అధికారులే.. వినాశనానికి పూనుకొని అక్రమార్కులకు సహకరిస్తూ విలువైన టేకు కర్ర తరలింపులో భాగస్వాములు అవుతున్నారు. ఈ తంతు ములుగు మండలంలోని బరిగలానిపల్లి శివారు వరాల గుట్ట లో కొనసాగుతోంది.
-
" />
విద్యుత్ అంతరాయానికి సహకరించాలి
ములుగు రూరల్: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ వెంకట్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Nov 06 2024 12:55 AM -
అంతా తానై కేంద్రాన్ని నడిపిస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్
ప్రేమ్‌నగర్‌లోని పౌరసరఫరాల సంస్థ గిడ్డంగి
Wed, Nov 06 2024 12:55 AM -
సైన్స్‌ఫేర్‌లో రాష్ట్రస్థాయికి ఏడు ప్రాజెక్టులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల జోనల్‌స్థాయి సైన్స్‌ఫేర్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉమ్మడి జిల్లాలోని ఏడు ప్రాజెక్ట్‌లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి.
Wed, Nov 06 2024 12:55 AM -
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం
ప్రశాంతి నిలయం: ప్రజారోగ్యానికి పాటుపడే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అధికారులంతా కృషి చేయాలన్నారు.
Wed, Nov 06 2024 12:55 AM -
రోషన్ సెంచరీ
అనంతపురం: అనంత క్రీడాగ్రామం వేదికగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–16 క్రికెట్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పోటీల్లో పలువురు క్రీడాకారులు సత్తా చాటారు.
Wed, Nov 06 2024 12:55 AM -
ఎలక్ట్రానిక్స్‌తో అన్ని విభాగాలు మమేకం
అనంతపురం: ఎలక్ట్రానిక్స్ విభాగంతో అన్ని విభాగాలు మమేకం అయ్యాయని జేఎన్టీయూఏ ఇన్చార్జ్ వీసీ ఆచార్య హెచ్.సుదర్శనరావు తెలిపారు. జేఎన్టీయూఏ క్యాంపస్ కళాశాలలోని ఈసీఈ విభాగంలో ఈ–మెర్జ్ 2కే24 పేరుతో మంగళవారం జాతీయ సదస్సు నిర్వహించారు.
Wed, Nov 06 2024 12:55 AM -
పక్కా ప్రణాళికతోనే అభివృద్ధి
అనంతపురం సిటీ: పక్కా ప్రణాళికలతోనే సమగ్ర గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు.
Wed, Nov 06 2024 12:55 AM -
గంబూషియా చేపల విడుదల
పుట్టపర్తి అర్బన్: వ్యాధి కారకాలైన దోమలు, క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా మురుగు నీటి గుంతల్లో గంబూషియా చేపలను వదులుతున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మంజువాణి తెలిపారు. మంగళవారం వైద్యాధికారులు, సిబ్బందికి డీఎంహెచ్ఓ కార్యాలయంలో గంబూషియా చేపలను ఆమె అందజేశారు.
Wed, Nov 06 2024 12:55 AM -
రైల్వేలో ఎన్నికల వేడి
గుంతకల్లు: రైల్వే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల వేడి రాజుకుంది. ఇంకా పోలింగ్ ప్రక్రియకు నెల రోజుల గడువు ఉండడంతో రైల్వేలో ప్రధానమైన మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
Wed, Nov 06 2024 12:55 AM -
దక్కుతున్న ఉపాధి ఫలాలు
పుట్టపర్తి అర్బన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన ఉపాధి పనుల ఫలితాలు ఇప్పుడిప్పుడే జిల్లా వాసులకు దక్కుతున్నాయి. ఏటా వేసవిలో ప్రతి కుటుంబానికీ వంద రోజుల పనులను అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించడమే కాక..
Wed, Nov 06 2024 12:54 AM -
" />
స్కౌట్స్‌లో రాజ్య పురస్కార్‌కు రామసాగరం విద్యార్థి
బెళుగుప్ప: రామసాగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థి జీ. ధనుష్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ సాధించి రాజ్యపురస్కార్ ప్రమాణ పత్ర ప్రదానోత్సవానికి ఎంపికయినట్లు హెచ్ఎం మురళీధర్మూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Wed, Nov 06 2024 12:54 AM -
వడ్డీ వ్యాపారుల వేధింపులు... అజ్ఞాతంలోకి అధ్యాపకుడు
కదిరి టౌన్: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ అధ్యాపకుడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వివరాలు...
Wed, Nov 06 2024 12:54 AM -
" />
పేదల ఇళ్ల కూల్చివేత అన్యాయం
భీమవరం: ఆకివీడు మండలం ఐ భీమవరంలో పేదల ఇళ్లు కూల్చివేతను వ్యతిరేకిస్తూ భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం సీపీఎం నిరసన ర్యాలీ నిర్వహించింది.
Wed, Nov 06 2024 12:54 AM -
సిండికేట్ కావాల్సిందే
భీమవరం: భీమవరం నియోజకవర్గంలోని మద్యం షాపులన్నీ సిండికేట్ కావాలని వ్యాపారులపై నియోజకవర్గ నేత ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నూతన మద్యం పాలసీలో భాగంగా నియోజకవర్గంలోని భీమవరం పట్టణంలో 24, భీమవరం మండలంలో 8, వీరవాసరం మండలంలో 4 మద్యం షాపులు ఏర్పాటయ్యాయి.
Wed, Nov 06 2024 12:54 AM -
" />
25 స్కూటీల స్వాధీనం
ఏలూరు టూటౌన్, కై కలూరు రూరల్ సర్కిల్ పరిధిలో 25 స్కూటీలు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీటి విలువ రూ. 17.50 లక్షలు ఉంటుందని అంచనా. 8లో uనిట్ ఇన్చార్జి డైరెక్టర్‌గా రమణరావు బాధ్యతల స్వీకరణ
Wed, Nov 06 2024 12:54 AM -
మోగిన ఎన్నికల నగారా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో ఎన్నికల నగారా మోగింది. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన షేక్ సాబ్జీ మరణంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ స్థానానికి ఎన్నిక కోసం ఈ నెల 11 నుంచి 18వ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వచ్చే నెల 5న ఎన్నిక జరుగుతుంది.
Wed, Nov 06 2024 12:53 AM -
అంతర్జాతీయ చిత్రకళ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
తణుకు అర్బన్: అంతర్జాతీయ చిత్రకళ పోటీల్లో తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచి బంగారు పతకాలు సాధించారు.
Wed, Nov 06 2024 12:53 AM -
రీచార్జ్ చేస్తేనే కరెంట్
స్మార్ట్ మీటర్లతో ఇబ్బందులు..
● విద్యుత్ సంస్థను నమ్ముకుని ఎన్నో ఏళ్లగా మీటర్ రీడర్లు పని చేస్తున్నారు. ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు జరిగితే వారందరి ఉపాధికి పెద్ద దెబ్బ
Wed, Nov 06 2024 12:53 AM -
నిలిచిన108 సేవలు
సాక్షి, భీమవరం: ఆపదలో మృత్యువుతో పోరాడు తున్న వేళ.. ఫోన్ చేసిన 15 నిముషాలకే కుయ్.. కుయ్‌మంటూ చెంతకొచ్చి ప్రాణాలను నిలిపే అపర సంజీవని 108కు సర్కారు నిర్లక్ష్య గ్రహణం పట్టింది. డీజిల్ బిల్లులు విడుదలకాక ఎక్కడికక్కడ 108 అంబులెన్స్‌లు నిలిచిపోయాయి.
Wed, Nov 06 2024 12:53 AM -
" />
రైతులకు ఏం చేశావు బాబు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం
Wed, Nov 06 2024 12:53 AM -
నేడు అథ్లెటిక్స్ పోటీలు
ఉంగుటూరు: కై కరం హైస్కూల్ గ్రౌండ్లో బుధవారం 68వ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ అండర్ 14 బాల, బాలికల అథ్లెటిక్స్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ జరగనున్నాయి. ఈమేరకు హెచ్ఎం ప్రసాదరావు ఆధ్వర్యంలో హైస్కూల్ గ్రౌండ్‌ను పోటీలకు సిద్ధం చేశారు.
Wed, Nov 06 2024 12:53 AM -
సీ్త్ర శిశు సంక్షేమ శాఖ బలోపేతానికి కృషి
భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖను బలోపేతానికి కృషి చేస్తున్నట్టు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Wed, Nov 06 2024 12:53 AM -
" />
మద్యం మత్తులోనే హత్య
తణుకు: తణుకు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కాకర్ల దుర్గారావును హత్య చేసిన నిందితుడు పాతవూరుకు చెందిన కాజా నానాజీని అరెస్టు చేయడంతో మిస్టరీ వీడింది. ఈ వివరాలను మంగళవారం తణుకు పట్టణ పోలీసు స్టేషన్లో తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ వెల్లడించారు.
Wed, Nov 06 2024 12:53 AM -
25 స్కూటీల స్వాధీనం : ముగ్గురి అరెస్ట్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని ఏలూరు టూటౌన్, కై కలూరు రూరల్ సర్కిల్ పరిధిలో 25 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని, ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ విలేకర్లకు వివరించారు.
Wed, Nov 06 2024 12:53 AM