-
మావోల కదలికలపై నిఘా
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాకు అనుకుని ఉన్న మూడు రాష్ట్రాల సరిహద్దులను సీజ్‌చేసి మావోల కదలికలపై నిఘా పెట్టేందుకు ఒడిశా–చత్తీస్‌గఢ్, చత్తీస్‌గఢ్–తెలంగాణ, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు పెట్టారు.
-
నేడే ప్రథమాష్టమి
లింగరాజు యాత్ర
Sat, Nov 23 2024 12:27 AM -
రహదారి రక్తసిక్తం
● ట్రక్కు, బైక్ ఢీకొని నలుగురు మృతి
Sat, Nov 23 2024 12:27 AM -
శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
● ఇంటింటా వేడుక ● ఎండురి రుచుల ఘుమఘుమలు
● తొలి సంతానానికి మేనమామ కానుకలు
● శ్రీక్షేత్రం, ఏకామ్ర క్షేత్రాల్లో ప్రత్యేక యాత్ర
జగన్నాథుని సేవలో గవర్నర్
Sat, Nov 23 2024 12:27 AM -
హత్య కేసులో నిర్దోషిగా మావో నేత సవ్యసాచి
రాయగడ: మావోయిస్టు నేత సవ్యసాచి పండాను ఒక హత్య కేసుకు సంబంధించి నిర్దోషిగా గుణుపూ ర్ ఏడీజే కోర్టు తీర్పునిచ్చింది. శుక్రవారం ఈ కేసు కు సంబంధించి పూర్తి పోలీసు బందోబస్తు మధ్య సవ్యసాచి పండాను కోర్టులో హాజరుపరిచారు. సాక్షులను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
Sat, Nov 23 2024 12:27 AM -
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
రాయగడ: అప్పుల బాధ తాళలేక ఒక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి హజరిడంగ్ గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
Sat, Nov 23 2024 12:27 AM -
మా పొట్ట కొట్టే ఎయిర్‌పోర్టు వద్దు
వజ్రపుకొత్తూరు రూరల్/కాశీబుగ్గ: మందస, వజ్రపుకొత్తూరు మండలాల సరిహద్దు ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్డు నిర్మాణానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఉద్దాన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో ఓ వైపు కేంద్ర బృందం(ఏఏఐ) స్థల పరిశీలన చేస్తుంటే..
Sat, Nov 23 2024 12:27 AM -
క్రీడాకారుడు ఉపేంద్ర మహరాణ మృతికి సంతాపం
జయపురం: కొరాపుట్ జిల్లాలో ప్రముఖ క్రీడాకారుడు ఉపేంద్ర మహరాణ అకాల మృతిపై క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక విక్ర మ మైదానంలో శుక్రవారం సంతాప సభ నిర్వహించారు. ఉపేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Sat, Nov 23 2024 12:27 AM -
రహదారి ఏర్పాటు చేయాలని ఆందోళన
రాయగడ:
Sat, Nov 23 2024 12:26 AM -
వీధికెక్కిన వెండితెర ప్రముఖులు
భువనేశ్వర్: ఒడియా వెండి తెర ప్రముఖుల వివా దం వీధికి ఎక్కింది. వీరిలో దర్శకుడు బాబీ ఇస్లాం, నటుడు మనోజ్ మిశ్రా ఉన్నారు. వీరితో మరో దర్శకుడు జ్యోతి దాస్ ఉన్నాడు. బాబీ, మనోజ్ మధ్య మనస్ఫర్థలు తొలగించి వివాదం పరిష్కారం కోసం నగర కమిషనరేటు పోలీసులు పిలిపించారు.
Sat, Nov 23 2024 12:26 AM -
అక్రమ మద్యంపై ఉక్కుపాదం: మంత్రి
భువనేశ్వర్: రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, పంపిణీ, విక్రయం వంటి కార్యకలాపాల్ని పూర్తిగా అణచి వేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని అబ్కారి శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ శుక్ర వారం తెలిపారు.
Sat, Nov 23 2024 12:26 AM -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
జయపురం: మార్నింగ్ వాక్కు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన బొరిగుమ్మలో చోటు చేసుకుంది. బొరిగుమ్మ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పితాంబర పూజారి(59) రోజూ మార్నింగ్ వాక్కు వెళ్తుంటారు.
Sat, Nov 23 2024 12:26 AM -
పెరుగుతున్న వాయు కాలుష్యం
భువనేశ్వర్: నగరంలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో వాయు నాణ్యత శాతం దిగజారుతోంది. ప్రధానంగా ఈ ఏడాది దీపావళి తర్వాత నుంచి ఈ కాలుష్యం మరింత అధికమైంది. తాజా సమాచారం ప్రకారం నగరంలో వాయు నాణ్యత 171 యూనిట్లకు పరిమితం అయింది.
Sat, Nov 23 2024 12:26 AM -
మోహనలో ఆశా వర్కరు పోస్టుకు కుమ్ములాటలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ టి.లక్ష్మీపూర్ గ్రామానికి ఆశా వర్కరు పదవి ఒకటి ఖాళీగా ఉందని అధికారులు ప్రకటించారు. ఆశా వర్కరు ఒక్క పోస్టు కోసం మోహనా మెడికల్ ఆఫీసర్ వద్ద కుమ్ములాట సాగింది.
Sat, Nov 23 2024 12:26 AM -
లక్ష్మణ్‌నాయక్ ఆశయాలను కొనసాగించాలి
● నివాళులర్పించిన ప్రముఖులురాయగడ:
Sat, Nov 23 2024 12:25 AM -
గుజ్జింగివలసలో అగ్ని ప్రమాదం
గుర్ల: మండలంలోని గుజ్జింగివలసలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన కె.విశ్వేశ్వరరావు పెంకిటిల్లు పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థాఽనికులు చెబుతున్నారు.
Sat, Nov 23 2024 12:25 AM -
సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలకు జీఎంఆర్ విద్యార్థులు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ విద్యార్థులు సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ శుక్రవారం తెలిపారు.
Sat, Nov 23 2024 12:25 AM -
మూడు నెలల వరకు పింఛన్ బకాయి చెల్లింపు
పార్వతీపురం: ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద మూడు నెలల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శుక్రవారం టెలి కాన్షరెన్స్ ఆయన నిర్వహించారు.
Sat, Nov 23 2024 12:25 AM -
రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించాలి : పీఓ
పార్వతీపురం టౌన్: జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఆకాంక్షించారు.
Sat, Nov 23 2024 12:25 AM -
డాక్టర్ ప్రిస్క్రప్షన్ లేనిదే మందులు వాడొద్దు..
● డీఎంహెచ్ఓ డాక్టర్ రాణి

26న కలెక్టరేట్ వద్ద ధర్నా
విజయనగరం పూల్‌బాగ్: కేంద్రం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

రూ. 3 వేల కోట్లతో అభివృద్ధి పనులు
● పేద ప్రజలకు జీవనోపాధి కల్పనే లక్ష్యం
● జాతీయ ఉపాధిహామీ పథకం కేంద్ర డిప్యూటీ కార్యదర్శి ఆశిస్ గుప్తా

Sat, Nov 23 2024 12:25 AM