-
రైతన్నలూ.. ఆయిల్‌పాం సాగు చేయండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రైతులంతా ఆయిల్‌పాం సాగుపై దృష్టి పెట్టాలి. మొదటి మూడే ళ్లు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత మాది. అంతర పంటలు వేస్తే బోనస్ ఇచ్చే బాధ్యత కూడా మాదే.
-
నింగిలోకి కృత్రిమమేధ ప్రయోగశాల
పలు విజయవంతమైన ప్రయోగాలతో అంతరిక్షరంగంలో తనదైన ముద్ర వేసిన భారత్ మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది. ఈ సాహసోపేత కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్షరంగ సంస్థ కీలక భాగస్వామిగా ఉండటం విశేషం.
Fri, Nov 29 2024 04:41 AM -
ఉద్యోగ భద్రత కోసం చంటి బిడ్డలతో టీచర్ల ధర్నా
అమరావతి: ‘డీఎస్సీ నుంచి మినహాయించి..
Fri, Nov 29 2024 04:40 AM -
అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌కు వచ్చిన వివిధ కేటగిరీల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటికి తుది ఆమోదం తెలిపే అధికారాలను అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Fri, Nov 29 2024 04:39 AM -
రాజ్యాంగం ప్రకారమే ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలు రాజ్యాంగం, చట్టప్రకారం మాత్రమే ఉత్తర్వులు ఇవ్వగలవని హైకోర్టు స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉత్త ర్వులు ఇవ్వలేమని చెప్పింది.
Fri, Nov 29 2024 04:37 AM -
చారిత్రక నిర్ణయాలతో.. సంపద సృష్టించాం: వైఎస్ జగన్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ.. ఏపీ ప్రభుత్వం, డిస్కంల మధ్య ఒప్పందం జరిగితే.. ఇక్కడ థర్డ్ పార్టీకి ఎక్కడ చోటు ఉంది? రేపు అమెరికా కంపెనీ వ్యాపారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిందనుకుందాం.
Fri, Nov 29 2024 04:35 AM -
యు ముంబాపై తెలుగు టైటాన్స్ గెలుపు
నోయిడా: స్టార్ రెయిడర్లు ఆశిష్ కుమార్, విజయ్ చెరో 10 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిన టైటాన్స్...
Fri, Nov 29 2024 04:30 AM -
ఇక బీమాలో 100% ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచడంతో పాటు పెయిడప్ క్యాపిటల్‌ను తగ్గించే దిశగా బీమా చట్టం 1938 నిబంధనలను సవరించేలా కేంద్ర ఆర్థిక శాఖ పలు ప్రతిపాదనలు చేసింది.
Fri, Nov 29 2024 04:28 AM -
యువ ఆటగాళ్ల ఆసియా సమరం
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్–19 ఆసియా కప్ 11వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది.
Fri, Nov 29 2024 04:28 AM -
ఆంధ్రప్రదేశ్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు శుభారంభం చేసింది.
Fri, Nov 29 2024 04:26 AM -
చంటబ్బాయిగారి తాలుకా..!
‘వెన్నెల’ కిశోర్ ప్రధానపాత్రలో చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. చంటబ్బాయిగారి తాలూకా’ క్యాప్షన్. ఈ చిత్రంలో అనన్యా నాగళ్ల, సీయా గౌతమ్ హీరోయిన్లుగా, రవితేజ మహాదాస్యం కీలకపాత్రలో నటించారు.
Fri, Nov 29 2024 04:24 AM -
పెగాట్రాన్‌లో వాటాలపై టాటా కన్ను
న్యూఢిల్లీ: యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ పెగాట్రాన్ భారత వ్యాపారంలో వాటాలు కొనుగోలు చేయడంపై టాటా గ్రూప్ దృష్టి సారించింది.
Fri, Nov 29 2024 04:23 AM -
భారత్‌కు రెండో విజయం
ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మస్కట్‌లో గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది.
Fri, Nov 29 2024 04:21 AM -
స్వియాటెక్ ‘డోపీ’
లండన్: అంతర్జాతీయ టెన్నిస్‌లో అగ్ర స్థాయిలో మరోసారి డోపింగ్ ఉదంతం కలకలం రేపింది. ఇటీవలే పురుషుల నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) డోపింగ్‌లో పట్టుబడగా ఈసారి మహిళల స్టార్ ప్లేయర్ వంతు వచ్చిoది.
Fri, Nov 29 2024 04:19 AM -
మేము అదానీ వెంటే...
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు.
Fri, Nov 29 2024 04:17 AM -
‘హైబ్రిడ్’ మోడల్‌పైనే చర్చ!
దుబాయ్: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం వెలువడే సమయం వచి్చంది. పాకిస్తాన్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చి నెలలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది.
Fri, Nov 29 2024 04:17 AM -
ఇది అన్ని టాక్ షోలలా ఉండదు
ప్రస్తుత జెనరేషన్‌కు మార్పు అన్నది ఆక్సిజన్ లాంటిది. ప్రతిక్షణం నిత్య నూతనంగానే కాదు వినూత్నంగా చూడాలని కోరుకుంటుంది నేటి తరం. మామూలుగా ఇంటర్వ్యూ, టాక్ షోలంటే ఇద్దరు ఎదురెదురుగా పద్ధతిగా కూర్చోవడం నుండి నడుస్తూ మాట్లాడడం వరకు చూశాం.
Fri, Nov 29 2024 04:16 AM -
క్వార్టర్స్‌లో సింధు
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
Fri, Nov 29 2024 04:15 AM -
Telangana: పల్లెల్లో ఇథనాల్ చిచ్చు!
సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్’ తెలంగాణ పల్లెల్లో చిచ్చు పెడుతోంది.
Fri, Nov 29 2024 04:10 AM -
ముగిసిన ఇఫీ వేడుకలు
ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు గురువారం అట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో 55వ ఇఫీ వేడుకలు జరిగాయి. ‘యంగ్ ఫిల్మ్‌మేకర్స్: ద ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే థీమ్‌తో ఈ వేడుకులను నిర్వహించారు.
Fri, Nov 29 2024 04:08 AM -
సాక్షి కార్టూన్ 29-11-2024
Fri, Nov 29 2024 03:58 AM -
మద్యం అక్రమ రవాణా : ఇద్దరు అరెస్టు
దేవరాపల్లి/చోడవరం రూరల్: కొత్తపెంట గ్రామంలో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు చోడవరం ఎకై ్సజ్ సీఐ కె.వి.బాపునాయుడు గురువారం తెలిపారు.
Fri, Nov 29 2024 02:07 AM -
అత్తవారి తోటలో వ్యక్తి ఆత్మహత్య!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదుFri, Nov 29 2024 02:07 AM -
అత్తవారి తోటలో వ్యక్తి ఆత్మహత్య!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదుFri, Nov 29 2024 02:06 AM -
సారా తయారీకి బెల్లం అమ్మకాలు చేయరాదు
అనకాపల్లి: బెల్లం వ్యాపారి ఒకేసారి 4 వేల క్వింటాళ్ల బెల్లం కంటే అధిక బెల్లం నిల్వ ఉంచరాదని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమీషనర్ సూర్జిత్ సింగ్ అన్నారు.
Fri, Nov 29 2024 02:06 AM