-
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయిని మృతి
చక్కటి ప్రభుత్వ ఉద్యోగం. ఇష్టమైన వ్యక్తితో వివాహం. బంగారం లాంటి ఇద్దరు సంతానం. అన్నీ సాఫీగా సాగుతున్న ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. వేరే వాహనం చేసిన తప్పునకు ఆమె జీవితం బలైపోయింది.
-
సజ్జల భార్గవ్ క్వాష్ పిటిషన్.. ప్రతివాదులకు కోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Thu, Dec 19 2024 12:19 PM -
సోమేష్ కుమార్‌పై జస్టిస్ పీపీ ఘోష్ ఆగ్రహం!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాళేశ్వరం బహిరంగ విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.
Thu, Dec 19 2024 12:19 PM -
స్వదేశానికి చేరుకున్న అశ్విన్.. కుటుంబ సభ్యుల ఘన స్వాగతం
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్నాడు. అశ్విన్ చెన్నైలోని తన స్వగృహానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ వాయిద్యాలతో అశ్విన్ ఇంటివద్ద కోలాహలం నెలకొంది.
Thu, Dec 19 2024 12:13 PM -
వివాద్ సే విశ్వాస్ పై సందేహాల నివృత్తి
ఆదాయపన్ను శాఖ ‘వివాద్ సే విశ్వాస్’ పథకానికి సంబంధించి సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. తరచూ అడిగే ప్రశ్నలకు (ఎఫ్ఏక్యూలు) సమాధానాలు విడుదల చేసింది. 2024 జులై 22 నాటికి అపరిష్కృతంగా ఉన్న అన్ని రకాల అప్పీళ్లకు వివాద్ సే విశ్వాసం పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Thu, Dec 19 2024 12:12 PM -
సంక్రాంతి కోసం ప్రేమ పేజీలు ఓపెన్ చేసిన వెంకీ
హీరో వెంకటేష్ కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి మరో అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది.
Thu, Dec 19 2024 12:08 PM -
వడ్డీ ఆశచూపి.. నట్టేట ముంచి..
బంజారాహిల్స్: వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకుని మోసం చేసిన మహిళపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే..
Thu, Dec 19 2024 12:05 PM -
‘విడుదల–2’ పదిరెట్లు అద్భుతంగా ఉంటుంది
‘‘విడుదల–1’లో కేవలం పాత్రలు ఎస్టాబ్లిష్ మాత్రమే జరిగింది. అయితే కథ అంతా ‘విడుదల–2’ లోనే ఉంటుంది. మొదటి భాగానికి మించి పదిరెట్లు అద్భుతంగా రెండో భాగం ఉంటుంది.
Thu, Dec 19 2024 11:54 AM -
వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, పూనం పాండే ఎవరు? ఇదే తెగ వెదికేశారట!
ప్రతి సంవత్సరం మాదిరిగానే సెర్చ్ దిగ్గజం గూగుల్‌లో టాప్-10 మోస్ట్ సెర్చ్డ్ పెర్సన్స్ను జాబితాలు విడుదల చేసింది.
Thu, Dec 19 2024 11:51 AM -
కట్టుకోమని పర్మిషనిచ్చింది గవర్నమెంటోళ్లే.. కూల్చింది గవర్నమెంటోళ్లే!!
Thu, Dec 19 2024 11:51 AM -
సర్జరీ కోసం వెళ్తున్నా.. కాస్త ఆందోళనగానే ఉంది: శివరాజ్ కుమార్
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సర్జరీ కోసం తాజాగా ఆయన అమెరికాకు వెళ్లారు. ఈమేరకు ఏయిర్పోర్ట్ వద్ద మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు. 'భైరతి రంగల్' సినిమా విడుదల తర్వాత ఆయన మరో కొత్త సినిమాను ప్రకటించలేదు.
Thu, Dec 19 2024 11:43 AM -
మీరేమంటారు?.. చంద్రబాబు, నితీశ్‌కు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ, సాక్షి: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లకు లేఖ రాశారు.
Thu, Dec 19 2024 11:43 AM -
మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది..
గచ్చిబౌలి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది.
Thu, Dec 19 2024 11:42 AM -
త్వరలో మానస సరోవర యాత్ర?.. భారత్- చైనాల మధ్య ఆరు కీలక ఒప్పందాలు?
భారతదేశంలోని హిందువుల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనుంది. కైలాస మానసరోవర యాత్ర చేయాలనుకుంటున్నవారి ఆశ సాకారంకానుంది. ఇందుకు భారత్- చైనాల మధ్య చర్చలు జరగనున్నాయి.
Thu, Dec 19 2024 11:39 AM -
పార్లమెంట్లో ఎంపీల మధ్య తోపులాట
ఢిల్లీ : పార్లమెంట్లో గందర గోళం నెలకొంది. అంబేద్కర్‌ను అవమానించి కాంగ్రేస్సే నంటూ బీజేపీ.. కాదు..కాదు కమలం నేతలు అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు.
Thu, Dec 19 2024 11:36 AM -
మళ్లీ అవకాశం రాదేమో! భారీగా తగ్గిన బంగారం ధర
సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా తగ్గిన నేపథ్యంలో కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
Thu, Dec 19 2024 11:33 AM -
అశ్విన్ ద గ్రేట్.. మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ..!
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 765 వికెట్లు పడగొట్టాడు.
Thu, Dec 19 2024 11:32 AM -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా?
వేములవాడ: యువకుడి హత్యతో వేములవాడ ఉలిక్కిపడింది. తెల్లవారుజామున వేటాడి.. వెంటపడి చంపేశారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధమే కారణమనే చర్చ సాగుతోంది.
Thu, Dec 19 2024 11:20 AM
-
హైదరాబాద్ లో బయటపడ్డ నిత్య పెళ్లికొడుకు బండారం

Thu, Dec 19 2024 12:01 PM -
YSRCP నేతలతో వైఎస్ జగన్ సమావేశం
YSRCP నేతలతో వైఎస్ జగన్ సమావేశంThu, Dec 19 2024 11:51 AM -
బీసీ నాయకులపై జాతి దురహంకారం చూపిస్తున్నారా? : భరత్
బీసీ నాయకులపై జాతి దురహంకారం చూపిస్తున్నారా? : భరత్
Thu, Dec 19 2024 11:39 AM -
పేదరికం నుంచి బయటపడాలంటే
పేదరికం నుంచి బయటపడాలంటేThu, Dec 19 2024 11:33 AM -
జడ్జి పైనే నిఘా.. ఇదేం పాలన బాబు
జడ్జి పైనే నిఘా.. ఇదేం పాలన బాబు
Thu, Dec 19 2024 11:26 AM
-
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయిని మృతి
చక్కటి ప్రభుత్వ ఉద్యోగం. ఇష్టమైన వ్యక్తితో వివాహం. బంగారం లాంటి ఇద్దరు సంతానం. అన్నీ సాఫీగా సాగుతున్న ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. వేరే వాహనం చేసిన తప్పునకు ఆమె జీవితం బలైపోయింది.
Thu, Dec 19 2024 12:24 PM -

Thu, Dec 19 2024 11:20 AM -
హైదరాబాద్ లో బయటపడ్డ నిత్య పెళ్లికొడుకు బండారం
హైదరాబాద్ లో బయటపడ్డ నిత్య పెళ్లికొడుకు బండారం
Thu, Dec 19 2024 12:01 PM -
YSRCP నేతలతో వైఎస్ జగన్ సమావేశం
YSRCP నేతలతో వైఎస్ జగన్ సమావేశంThu, Dec 19 2024 11:51 AM -
బీసీ నాయకులపై జాతి దురహంకారం చూపిస్తున్నారా? : భరత్
బీసీ నాయకులపై జాతి దురహంకారం చూపిస్తున్నారా? : భరత్
Thu, Dec 19 2024 11:39 AM -
పేదరికం నుంచి బయటపడాలంటే
పేదరికం నుంచి బయటపడాలంటేThu, Dec 19 2024 11:33 AM -
జడ్జి పైనే నిఘా.. ఇదేం పాలన బాబు
జడ్జి పైనే నిఘా.. ఇదేం పాలన బాబు
Thu, Dec 19 2024 11:26 AM -
స్వయంకృషితో ఎదిగిన టాప్ 10 కంపెనీలు
Thu, Dec 19 2024 11:46 AM -
'గర్ల్స్ విల్ బి గర్ల్స్' ప్రీమీయర్ షోలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
Thu, Dec 19 2024 11:21 AM