-
42 పరుగులకే ఆలౌట్.. శ్రీలంక చెత్త రికార్డు! ప్రపంచంలోనే తొలి జట్టుగా
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక దారుణ ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి లంకేయులు వణికిపోయారు.
-
‘ఉద్వేగం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉద్వేగంనటీనటులు: త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధుదర్శకుడు: మహిపాల్ రెడ్డిసంగీతం: కార్తిక్ కొడగండ్ల
Thu, Nov 28 2024 06:11 PM -
ప్రజా పాలన విజయోత్సవాలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Thu, Nov 28 2024 06:09 PM -
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ 'నానా హైరానా'
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ మూవీ నుంచి 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే..
Thu, Nov 28 2024 06:03 PM -
మంచి చేసినోడిపై రాళ్లు వేస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తాను సంపద సృష్టి చేస్తే.. చంద్రబాబు ఆవిరి చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
Thu, Nov 28 2024 05:58 PM -
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో.. తన పేరు ఉందన్న ప్రచారంపైనా వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు.
Thu, Nov 28 2024 05:55 PM -
తీవ్ర కాలుష్యం నడుమ..ఓ జంట అద్భుతాన్ని ఆవిష్కరించింది!
ఢిల్లీలో కాలుష్య స్థాయి 300కి చేరుకుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది. కాలుష్య స్థాయి పెరుగుతోందని, పొగమంచు సమస్య అంతకంతకు తీవ్రతరం అవుతోందంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది కూడా.
Thu, Nov 28 2024 05:40 PM -
టీమిండియా గెలుస్తుందని అస్సలు ఊహించలేదు: రికీ పాంటింగ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా అద్బుతమైన విజయంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ను ఏకంగా 295 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది.
Thu, Nov 28 2024 05:40 PM -
రిలయన్స్ బ్లాక్ ఫ్రైడే సేల్స్ షురూ: ఆఫర్స్ ఇవే..
రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలైపోయింది. ఈ సేల్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు వంటి వాటిని ఆఫర్ ధరతో కొనుగోలు చేయాలంటే..
Thu, Nov 28 2024 05:36 PM -
భారత్‌తో సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్టును ప్రకటించింది. హేలీ మాథ్యూస్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను గురువారం వెల్లడించింది.
Thu, Nov 28 2024 05:28 PM -
కంటిచూపు మెరుగుపడాలంటే...సూపర్ ఫుడ్స్ ఇవే!
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేది అందరికి తెలుసు. పిల్లల ఉంచి పెద్దలదాకా కంటి వ్యాధులు ,దృష్టి లోపాలు చాలా సాధారణగా మారిపోయాయి.
Thu, Nov 28 2024 05:27 PM -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
బాలీవుడ్ నటి సోనాలి సెగల్ గుడ్‌న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోనాలి టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సోనాలి సెగల్- అశేష్ సజ్నాని దంపతులకు కూతురు పుట్టింది. ఇది వారికెంతో సంతోషకరమైన సమయం.
Thu, Nov 28 2024 05:27 PM -
అంత మంచి ఆఫర్‌ను వద్దంటే నన్నేమనేవారు?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు జరుగుతున్న కుట్రలను.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు.
Thu, Nov 28 2024 05:11 PM -
అప్పడప్పుడు ఆ అలవాటు కూడా ఉందంటూ.. 'బచ్చల మల్లి' టీజర్
అల్లరి నరేశ్ కొత్త సినిమా 'బచ్చల మల్లి' నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.
Thu, Nov 28 2024 05:02 PM -
ఎయిరిండియా పైలెట్ సృష్టి తులి కేసులో ట్విస్ట్!
ముంబై : ఎయిరిండియా పైలెట్ 25ఏళ్ల సృష్టి తులి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి తులిపై ఆమె స్నేహితుడు ఆధిత్య పండిట్ పెంచుకున్న ఆమె మరణానికి కారణమైనట్లు తెలుస్తోంది.
Thu, Nov 28 2024 04:54 PM -
కాంగ్రెస్ అతి విశ్వాసమే కొంపముంచింది: మిత్రపక్షం శివసేన
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ అతి విశ్వాసమే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఓటమికి కారణమని మిత్ర పక్షం శివసేన ఆరోపించింది. ఎంవీయేలో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ప్రదర్శించిన వైఖరి..
Thu, Nov 28 2024 04:53 PM -
కోహ్లి అద్భుతం.. జైస్వాల్ దూసుకుపోతున్నాడు.. ఇంకా: ద్రవిడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడం శుభసూచకమని.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనే సెంచరీ చేయడం అద్భుతమని కొనియాడాడు.
Thu, Nov 28 2024 04:40 PM -
కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఘన విజయం సాధించారు.
Thu, Nov 28 2024 04:38 PM
-
సంక్షేమ పాలన అనగానే గుర్తొచ్చేది YSRCP ప్రభుత్వం

Thu, Nov 28 2024 05:07 PM -
పంటలను కొనకుండా ప్రభుత్వం దళారుల కొమ్ముకాస్తోంది
పంటలను కొనకుండా ప్రభుత్వం దళారుల కొమ్ముకాస్తోంది
Thu, Nov 28 2024 05:02 PM -
మా హయాంలోనే ఎక్కడాలేని రివల్యూషన్స్
మా హయాంలోనే ఎక్కడాలేని రివల్యూషన్స్
Thu, Nov 28 2024 04:58 PM -
రెడ్ బుక్ తో రక్తపాతం.. జగన్ సంచలన కామెంట్స్

Thu, Nov 28 2024 04:55 PM -
సంపద సృష్టి అంటే ఇది చంద్రబాబు...
సంపద సృష్టి అంటే ఇది చంద్రబాబు...
Thu, Nov 28 2024 04:47 PM -
Watch Live: YS జగన్ సంచలన ప్రెస్ మీట్..
Watch Live: YS జగన్ సంచలన ప్రెస్ మీట్..
Thu, Nov 28 2024 04:39 PM
-
42 పరుగులకే ఆలౌట్.. శ్రీలంక చెత్త రికార్డు! ప్రపంచంలోనే తొలి జట్టుగా
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక దారుణ ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి లంకేయులు వణికిపోయారు.
Thu, Nov 28 2024 06:27 PM -

Thu, Nov 28 2024 04:38 PM -
సంక్షేమ పాలన అనగానే గుర్తొచ్చేది YSRCP ప్రభుత్వం
సంక్షేమ పాలన అనగానే గుర్తొచ్చేది YSRCP ప్రభుత్వం
Thu, Nov 28 2024 05:07 PM -
పంటలను కొనకుండా ప్రభుత్వం దళారుల కొమ్ముకాస్తోంది
పంటలను కొనకుండా ప్రభుత్వం దళారుల కొమ్ముకాస్తోంది
Thu, Nov 28 2024 05:02 PM -
మా హయాంలోనే ఎక్కడాలేని రివల్యూషన్స్
మా హయాంలోనే ఎక్కడాలేని రివల్యూషన్స్
Thu, Nov 28 2024 04:58 PM -
రెడ్ బుక్ తో రక్తపాతం.. జగన్ సంచలన కామెంట్స్
రెడ్ బుక్ తో రక్తపాతం.. జగన్ సంచలన కామెంట్స్
Thu, Nov 28 2024 04:55 PM -
సంపద సృష్టి అంటే ఇది చంద్రబాబు...
సంపద సృష్టి అంటే ఇది చంద్రబాబు...
Thu, Nov 28 2024 04:47 PM -
Watch Live: YS జగన్ సంచలన ప్రెస్ మీట్..
Watch Live: YS జగన్ సంచలన ప్రెస్ మీట్..
Thu, Nov 28 2024 04:39 PM -
సచిన్ టెండుల్కర్ పదో తరగతితో ఆపితే.. అర్జున్ ఎంత వరకు చదివాడో తెలుసా? (ఫొటోలు)
Thu, Nov 28 2024 04:53 PM