Special Gallery
-
నేటి ఉత్తమ చిత్రాలు..
-
నేటి ఉత్తమ చిత్రాలు..
-
కొడుకుని ముద్దాడుతున్న హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
-
నాన్న దగ్గరగా లేడు.. పెదనాన్న, తమ్ముడితో అగస్త్య (ఫొటోలు)
-
అంబానీ నివాసంలో తళుక్కుమన్న పతక విజేతలు.. వాళ్లిద్దరు హైలైట్(ఫొటోలు)
-
అల్లు స్నేహ బర్త్‌డే స్పెషల్: ఐకాన్ స్టార్.. స్టైలిష్ వైఫ్ (ఫోటోలు)
-
పైసా నుంచి పసిడి దాకా.. అదిరిపోయే ఆర్బీఐ మ్యూజియం చూశారా? (ఫొటోలు)
-
ధూమ్.. ధామ్ దసరా : ఇక్కడ సందడే వేరు! (ఫొటోలు)
-
టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోని డైరెక్టర్.. కానీ ఇప్పుడిలా చూస్తుంటే! (ఫొటోలు)
-
రంగీలా రాస్ అదిరేటి స్టెప్పులు.. వినసొంపైన గీతాలు (ఫోటోలు)
-
ప్రపంచ పర్యాటక దినోత్సవం: టాప్ 10 పర్యాటక ప్రాంతాలు (ఫొటోలు)
-
అందాల తారలు, గారాల బెస్ట్ ఫెండ్స్ (ఫొటోలు)
-
విరాట్ కోహ్లీ మరదలు టాలీవుడ్లో హీరోయిన్.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
భర్త పుట్టినరోజు.. బోలెడంత ప్రేమతో నయనతార పోస్ట్ (ఫొటోలు)
-
National Handloom Day 2024 : ట్రెండ్‌కు తగ్గట్టుగా చేనేత చీరలు (ఫొటోలు)
-
స్నేహితులున్న జీవితం అద్భుతం.. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే (ఫొటోలు)
-
Happy Friendship Day 2024: బెస్ట్ ఫ్రెండ్స్‌తో మన టాలీవుడ్ హీరోస్(ఫోటోలు)
-
విశాఖలో హ్యాండ్లూమ్స్ కోసం చీర కట్టులో స్పెషల్ వాక్ ర్యాలీ (ఫొటోలు)
-
త్యాగానికి అర్థమే స్నేహం.. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్న దోస్తులు (ఫొటోలు)
-
Rohit And Kohli Retire T20I: వాళ్ల ఆట.. పొట్టి ఫార్మాట్లో ఇక చూడలేం (ఫోటోలు)
-
Uday Kiran Unseen Photos: తనదైన నటనతో మనల్ని అలరించిన ఉదయ్ కిరణ్ ఫోటోలు
-
Actress Asin Latest Images: గుండెల్లో చిచ్చు పెడుతున్న గజిని హీరోయిన్ అసిన్ (ఫోటోలు)
-
అంధుల కోసం ప్రత్యేక గ్యాలరీ
వెల్లడించిన జాతీయ మ్యూజియం డెరైక్టర్ జనరల్ వేణు న్యూఢిల్లీ: అంధులు, చూపు మందగించిన వారి సౌలభ్యం కోసం జాతీయ మ్యూజియంలో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. ఆ గ్యాలరీలోని కళారూపాలను వారు చేతితో తాకగానే వాటి చారిత్రక ప్రాముఖ్యతను తెలిపేవిధంగా ఆడియో గైడ్స్(మార్గదర్శకాలను) రూపొందించనున్నారు. దీంతో అంధులు ఇకనుంచి మరొకరి సాయం లేకుండానే వస్తువుల సమాచారం తెలుసుకోవచ్చు. అయితే రాష్ట్రాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ మ్యూజియంలో కూడా ఇలాంటి ఏర్పాట్లు లేవు. యునెస్కో సహకారంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న దీనిని ‘నేషనల్ మ్యూజియం యాక్సెస్ ప్రాజెక్టు ఫర్ పీపుల్ విత్ డిజెబిలిటీస్’ కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ ప్రత్యేక విభాగాన్ని మరో ఐదు నెలల్లో ప్రారంభించనున్నట్లు మ్యూజియం డెరైక్టర్ జనరల్ వేణు వాసుదేవన్ తెలిపారు. చారిత్రక సమాచారాన్ని తెలియజేసేవిధంగా ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన లేబుల్‌ను ప్రతిరూపాలకు ఏర్పాటు చేస్తామని అసిస్టెంట్ క్యూరేటర్(విద్యా విభాగం) రీగె షిబా తెలిపారు. గ్యాలరీలో ఏర్పాటు చేయడానికి కావాల్సిన కళారూపాల సమాచారాన్ని అందించాలని మ్యూజియంలోని వివిధ విభాగాలను కోరినట్లు చెప్పారు. అంతేకాకుండా అంధుల కోసం ప్రత్యేకంగా ఆడియో గైడ్స్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వస్తువులపై ఉన్నబ్రెయిలీ లిపిలోని సంఖ్యలను తాకగానే ఈ ఆడియో గైడ్స్ వాటి చారిత్రక సమాచారాన్ని వివరిస్తాయి. -
అంధుల కోసం మ్యూజియంలో ప్రత్యేక గ్యాలరీ
మరో ఐదు నెలల్లో ప్రారంభం! ఎవరి సాయమూ అవసరం లేదు యునెస్కో సహకారం పూర్తి స్వదేశీ పరిజ్ఞానం {పతిరూపాలకు బ్రెయిలీ లిపిలో రూపొందించిన లేబుళ్లు వెల్లడించిన డెరైక్టర్ జనరల్ న్యూఢిల్లీ: అంధులు, చూపు మందగించిన వారి సౌలభ్యం కోసం జాతీయ మ్యూజియంలో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. ఆ గ్యాలరీలోని కళారూపాలను వారు చేతితో తాకగానే వాటి చారిత్రక ప్రాముఖ్యతను తెలిపేవిధంగా ఆడియో గైడ్స్(మార్గదర్శకాలను) రూపొందించనున్నారు. దీంతో అంధులు ఇకనుంచి మరొకరి సాయం లేకుండానే వస్తువుల సమాచారం తెలుసుకోవచ్చు. అయితే రాష్ట్రాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ మ్యూజియంలో కూడా ఇలాంటి ఏర్పాట్లు లేవు. యునెస్కో సహకారంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న దీనిని ‘నేషనల్ మ్యూజియం యాక్సెస్ ప్రాజెక్టు ఫర్ పీపుల్ విత్ డిజెబిలిటీస్’ కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ ప్రత్యేక విభాగాన్ని మరో ఐదు నెలల్లో ప్రారంభించనున్నట్లు మ్యూజియం డెరైక్టర్ జనరల్ వేణు వాసుదేవన్ తెలిపారు. చారిత్రక సమాచారాన్ని తెలియజేసేవిధంగా ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన లేబుల్‌ను ప్రతిరూపాలకు ఏర్పాటు చేస్తామని అసిస్టెంట్ క్యూరేటర్(విద్యా విభాగం) రీగె షిబా తెలిపారు. గ్యాలరీలో ఏర్పాటు చేయడానికి కావాల్సిన కళారూపాల సమాచారాన్ని అందించాలని మ్యూజియంలోని వివిధ విభాగాలను కోరినట్లు చెప్పారు. అంతేకాకుండా అంధుల కోసం ప్రత్యేకంగా ఆడియో గైడ్స్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వస్తువులపై ఉన్నబ్రెయిలీ లిపిలోని సంఖ్యలను తాకగానే ఈ ఆడియో గైడ్స్ వాటి చారిత్రక సమాచారాన్ని వివరిస్తాయి.