రైతుభరోసా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతుభరోసా అమలు చేయాలి

Published Tue, Dec 10 2024 12:55 AM | Last Updated on Tue, Dec 10 2024 12:55 AM

రైతుభరోసా అమలు చేయాలి

రైతుభరోసా అమలు చేయాలి

ఆదిలాబాద్‌: రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, పవార్‌ రామారావుతో వినూత్నంగా ట్రాక్టర్‌పై వెళ్లి హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హా మీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెట్టుబడి సాయం అందక అన్నదాతలు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారి సమస్యల తీవ్రత తెలియజేయాలని ఉద్దేశంతో ట్రాక్టర్‌పై వచ్చినట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement