ముగిసిన ఆలయ వార్షికోత్సవం
కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయ మూడో వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. మెస్రం వంశీయులు రెండురోజులపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
8లోu
నా పేరు గంగమ్మ. మాది భోరజ్. నాకు దగ్గు ఉంది. కండ్ల నుంచి నీరు కారడం, దురద ఉండటంతో రిమ్స్‌కు వచ్చిన. డాక్టర్ చూసి మందులు రాసిచ్చిండు. ఇక్కడ రెండు గోలీలిచ్చిన్రు. మిగతావి ప్రైవేట్ మెడికల్ షాపులో తీసుకోవాలని చెబుతున్నరు. డబ్బులు లేక ఇక్కడికి వస్తే ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనుక్కోమంటున్నరు.
Comments
Please login to add a commentAdd a comment