యశవంతపుర: ఆటోడ్రైవర్ మహిళ తన చెప్పిన చోటుకు కాకుండా మరో చోటుకు వెళ్తున్నట్లు గమనించిన మహిళ ఆటో నుంచి దూకేసిన ఘటన బెంగళూరులో గురువారం రాత్రి జరిగింది. బాధిత మహిళ హొరమావు నుంచి ధణిసంద్రకు ఆటోను బుక్ చేసుకుంది. అయితే దారి తప్పి తీసుకెళ్తున్నట్లు గమనించిన మహిళ మార్గం మాధ్యలో హెబ్బాళ వీరణ్ణపాళ్య వద్ద ఆటోను నిలపాలని కేకలు వేసింది. డ్రైవర్ ఆటోను నిలపకపోవటంతో భయంతో దూకేసి తనకుతాను రక్షించుకుంది. ఘటనపై బాధితురాలి భర్త బెంగళూరు పోలీసులకు ఎక్స్ అంకౌట్‌లో ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment