మందుల కొనుగోలుకు ఆర్డర్ పెట్టాము
ఆసుపత్రికి 20 శాతం బడ్జెట్‌లో రావాల్సిన మందులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా ఆసుపత్రిలో మందుల కొరత ఏర్పడింది. రోగులు అవస్థ పడకుండా అత్యవసర మందులను వెంటనే కొనుగోలు చేయాలని సిబ్బందికి చెప్పాము. స్థానికంగా ఉన్న టెండరు దారుల నుంచి మందులు కొనేందుకు ఆర్డర్ కూడా పెట్టాము. రెండురోజుల్లో మందులు అందుబాటులోకి వస్తాయి.
–డాక్టర్ కె. వెంకటేశ్వర్లు,
సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment