● ముగ్గురు అరెస్టు
కొరాపుట్: అక్రమంగా తరలిస్తున్న కలపను నాటకీయ పరిణామాల మధ్య అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ డివిజన్ రాయిఘర్ సమితి దండకారణ్య శరణార్ధ గ్రామం సోన్‌పూర్ వైపు అక్రమ కలపతో వ్యాన్ వస్తుందని ఛత్తీస్‌గఢ్ అటవీ శాఖ సిబ్బంది ఒడిశా అటవీశాఖకి సమాచారం ఇచ్చారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు ఆ ప్రాంతంలోని అన్ని మర్గాలను మూసివేశారు. ఇది గమనించిన కలప స్మగ్లర్లు కలపని సమీపంలో ఉన్న మొక్కజొన్న చేనులో డంప్ చేసేశారు. అయినప్పటికీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment