న్యూజిలాండ్‌పై పాక్‌ తొలిసారి సిరీస్‌ సొంతం  | Pakistan won the series against New Zealand for the first time | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌పై పాక్‌ తొలిసారి సిరీస్‌ సొంతం 

Published Wed, Dec 6 2023 12:56 AM | Last Updated on Wed, Dec 6 2023 12:56 AM

Pakistan won the series against New Zealand for the first time - Sakshi

సమష్టి ప్రదర్శనతో పాకిస్తాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి న్యూజిలాండ్‌ జట్టుపై టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. డ్యూనెడిన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో పాక్‌ పది పరుగులతో నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో దక్కించుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అలియా రియాజ్‌ (32 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), మునీబా అలీ  (35; 6 ఫోర్లు) రాణించడంతో... పాక్‌ 6 వికెట్లకు 137 పరుగులు చేసింది.  అనంతరం న్యూజిలాండ్‌ 7 వికెట్లకు 127 పరుగులకే పరిమితమైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement