No Headline
కూటమి నేతలకు అవినీతి అక్రమాలకు అడ్డే లేకుండాపోయింది. ప్రకృతిలోని కొండలు, గుట్టలు, చెరువులు, నదులు, వాగులు, వంకలు.. ఇలా వారి ధనదాహానికి కనుమరుగు అవుతున్నాయి. సైదాపురం మండలంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అండదండలతో కొందరు చోటామోటా నేతలు బృందంగా తెల్లరాయిని యథేచ్ఛగా అక్రమంగా తరలించి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ఇందుకు గానూ అధికారులకు, పార్టీ పెద్దలకు
పెద్దమొత్తంలో మామూళ్లు అందు
తుండడంతో అక్రమ దందా
సాఫీగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment