No Headline
అన్ని ఏర్పాట్లు పూర్తి..
ఎంతో ఘన చరిత్ర ఉన్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాలను ఈ ఏడాది నుంచి అటానమస్ హోదాలో పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. టీటీడీ అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సుమారు 20 ప్రోగ్రాంల నుంచి 1020 మంది విద్యార్థులు ఫస్ట్ సెమిస్టర్ రాయనున్నారు.
– డాక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ప్రిన్సిపల్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment