మృదంగం అంటే ప్రాణం
నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. తబలా, మృదంగంలో ఏదో ఒక వాయిద్యంపై పట్టు సాధించాలనే కోరిక ఉండేది. మృదంగం అంటే ప్రాణం. గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సాధించిన తర్వాత మ్యూజిక్ కళాశాలలో ఈ విద్యను నేర్చుకుంటున్నా. ఇప్పటికే రెండేళ్ల పాటు శిక్షణ పొందాను. మరో రెండేళ్లు పూర్తయితే సర్టిఫికెట్ కోర్సు ముగుస్తుంది. ఇది తెలియని సంతోషం, మానసిక ఉల్లాసం, నాడీ వ్యవస్థకు మెడిటేషన్‌లా ఉంటోంది.
–పీ.మురుగారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment