No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Dec 23 2024 1:37 AM | Last Updated on Mon, Dec 23 2024 1:37 AM

No Headline

No Headline

మొదటి మారు పాల్గొన్నా..

స్పెల్‌బీ పరీక్షకు మొదటిసారి ఈ ఏడాది పాల్గొంటున్నా. స్పెల్‌బీ మెటీరియల్‌లోని ఇంగ్లిష్‌ పదాలను బాగా సాధన చేశాను. పాఠశాల, క్వార్టర్‌ ఫైనల్‌ స్థాయిలో ప్రతిభ కనబరచి సెమీ ఫైనల్‌కు చేరుకోవడం సంతోషంగా ఉంది. స్పెల్‌బీ ద్వారా నాలో ఇంగ్లిష్‌ భాషపై ఆసక్తి పెరిగింది. కొత్తకొత్త పదాలు తెలుసుకోవడంతో ఆ భాషపై పట్టు సాధించగలిగాను. థ్యాంక్స్‌ టు సాక్షి.

– వై.శామ్యూల్‌ నోయెల్‌, 7వ తరగతి, ఓవెల్‌ మోడ్రన్‌ స్కూల్‌, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement