No Headline
ఇంగ్లిష్‌పై ఆసక్తి..
గత ఏడాది స్పెల్‌బీ పరీక్షలో రెండో రౌండు వరకు వచ్చా. దీంతో ఇంగ్లిష్‌పై మరింత ఆసక్తి పెంచుకుని బాగా సిద్ధమయ్యా. ఈ ఏడాది సెమీ ఫైనల్‌కు చేరుకున్నా. స్పెల్‌బీ పరీక్ష ద్వారా కొత్తకొత్త పదాలు, వాటి స్పెల్లింగ్స్ తెలుసుకున్నా. వాటితో పాటు ఆ పదాలను ఎలా ఉచ్ఛరించాలనే విషయాలను మా టీచర్లు నేర్పించారు. స్పెల్‌బీ సెమీఫైనల్ పరీక్షను బాగా రాశాను. ఫైనల్‌కు చేరుకుంటాననే నమ్మకం ఉంది.
– బి.సాయిసాన్వి, 4వ తరగతి, నాగార్జున మోడల్ స్కూల్, కడప
Comments
Please login to add a commentAdd a comment