No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Dec 23 2024 1:37 AM | Last Updated on Mon, Dec 23 2024 1:37 AM

No Headline

No Headline

కొత్త పదాలు నేర్చుకుందాం

సాక్షి నిర్వహిస్తున్న స్పెల్‌బీ పరీక్షను మొదటిసారి రాస్తున్నా. మొదటి రెండు రౌండ్లో నెగ్గి ఇప్పుడు సెమీ ఫైనల్‌ దాకా వచ్చా. స్పెల్‌బీ మెటీరియల్‌లోని ఇంగ్లిష్‌ పదాలు చాలావరకు కొత్తవి. ఆ పదాలను ఎలా ఉచ్చరించాలి? వాటి స్పెల్లింగ్స్‌, అర్థాలను మా టీచర్‌ను అడిగి తెలుసుకున్నాను. స్పెల్‌బీకి ప్రాక్టీస్‌ చేసే కొద్దీ నాలో ఇంగ్లిష్‌పై ఆసక్తి రెట్టింపైంది. థ్యాంక్స్‌ టు సాక్షి.

– డి.పోసిన్యాశ్రీ, 5వ తరగతి, లిటిల్‌ ఏంజెల్స్‌ స్కూల్‌, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement