No Headline
ఫైనల్‌కు వెళ్లడమే లక్ష్యం
గత ఏడాది స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకున్నాను. ఈ ఏడాది సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం సంతోషంగా ఉంది. స్పెల్‌బీ మెటీరియల్‌లోని అన్ని పదాలను బాగా సాధన చేశాను. కొత్త పదాల స్పెల్లింగ్, ఉచ్ఛారణ మా టీచర్‌ను అడిగి తెలుసుకున్నాను. ఈ ఏడాది సెమీఫైనల్‌లో రాణించి ఫైనల్‌కు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అయ్యాను.
– సీహెచ్ షక్రుత్, 7వ తరగతి, సద్గురు సిల్వర్ ఓక్స్ స్కూల్, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment