No Headline
ఆత్మవిశ్వాసం రెట్టింపు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించేందుకు ఇంగ్లిష్ భాష తప్పనిసరి. సామాజిక బాధ్యతతో పాటు విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసేలా సాక్షి సాక్షి మీడియా గ్రూప్ స్పెల్‌బీ నిర్వహించడం అభినందనీయం. స్పెల్ బీ ద్వారా విద్యార్థులు ఇంగ్లిష్ భాషపై పట్టు, నైపుణ్యం సాధించగలుగుతారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపై చదువులో ఉన్నతంగా రాణించగలుగుతారు.
– ఎన్.విశ్వచందన్‌రెడ్డి, అకడమిక్ డైరెక్టర్, విశ్వం హైస్కూల్, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment