No Headline
సర్వం సిద్ధం
అటానమస్ హోదాలో తొలి అడుగు వేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు సాఫీగా సాగేందుకు సర్వం సిద్ధం చేశాం. ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలోని బీఏ, బీఎస్సీ, బీకాం చదువుతున్న సుమారు 749 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 19 ప్రోగ్రాంల నుంచి తొలి పరీక్షకు హాజరు కానున్నారు. ఇందుకోసం 40మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ కోసం ఆరుగురు అధికారులను నియమించాం. ఇప్పటికే హాల్‌టికెట్లు అందజేశాం. ఐడీ కార్డులు, హాల్‌టికెట్లతో పరీక్షా సమయానికి అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని విద్యార్థులకు సమాచారం ఇచ్చాం.
– డాక్టర్ బి.సత్యనారాయణ, ప్రిన్సిపల్,
ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment