No Headline
ప్రతిపాదనలు పంపించాం
జిల్లాలోని మండల వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన వివరాల మేరకు పరిహారం కోసం ప్రతిపాదనలు పంపించాం. గత ఏడాది ఆగస్ట్‌లో వచ్చిన వర్షాలకు ఇవ్వాల్సిన పరిహారం ఇచ్చాం. అయితే అక్టోబర్‌లో వచ్చిన వర్షాలకు, డిసెంబర్లో పెంగల్ తుపాన్‌తో జరిగిన నష్టానికి సంబంధించి వివరాలను ప్రతిపాదించాం. పరిహారం వచ్చిన వెంటనే రైతుకు చెల్లిస్తాం.
– ఏస్.ప్రసాద్‌రావు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment