ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Published Wed, Jan 1 2025 7:19 AM | Last Updated on Wed, Jan 1 2025 7:19 AM

ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

పరిగి: పట్టణ కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఆలయంలో ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఆలయకమిటీ సభ్యులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పరశురాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అయూబ్‌, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement