జిల్లావ్యాప్తంగా 12 దరఖాస్తులు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జల్లాలో నాలుగు రిజర్వ్‌డ్ షాపులకు సంబంధించి గీత కార్మికుల నుంచి ఇప్పటి వరకు 12 దరఖాస్తులు స్వీకరించినట్లు ఇన్‌చార్జ్ ఈఎస్ శ్రీనాథుడు తెలిపా రు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాలూరు–2, పార్వతీపురం–2, వీరఘట్టం–5, పాలకొండ–3 దరఖాస్తులు అందిన ట్లు తెలి పారు. ఈ నెల 8 వర కు దరఖాస్తులకు గడువు పొ డిగించినట్లు చెప్పారు. లాట రీ వి ధానంలో ఈ నెల 10న షాపులు కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment