వరంగల్ అర్బన్: ఈ నెల 30న జరగాల్సిన గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశాన్ని 31వ తేదీకి వాయిదా వేసినట్లు సెక్రటరీ అలివేరు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎక్స్‌అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రీవెన్స్ సెల్ రద్దు
సోమవారం జరగాల్సిన గ్రేటర్ వరంగల్ గ్రీ వెన్స్ సెల్‌ను రద్దు చేసినట్లు అడిషనల్ కమిషనర్ జోనా తెలిపారు. పరిపాలన కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకొని ఈ వారం గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు బల్దియా కార్యాలయానికి రాకూడదని, తదుపరి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment