కాల్వపల్లి కన్నీరు
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పూజారి కాంకేర్ నక్సల్స్ క్యాంపుపై భద్రతా దళాలు జరిపిన మెరుపు దాడిలో ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన మావోయిస్టు కీలకనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మృతి చెందాడు. ఆయన మరణవార్తతో స్వగ్రామం కాల్వపల్లి ఉలిక్కిపడింది. గ్రామంలో చివరి ఉద్యమ కెరటంగా ఉన్న దామోదర్ అసువులు బాయడంతో కాల్వపల్లి మావోయిస్టుల ప్రస్థానం ముగిసినట్టయింది.
– ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి
ముగిసిన దామోదర్ ఉద్యమ ప్రస్థానం
ఎన్‌కౌంటర్‌లో కన్నుమూసిన మావోయిస్టు అగ్రనేత
ఆయనపై రూ.50 లక్షల రివార్డు
ఇటీవల దామోదర్ తల్లిని కలిసిన ఎస్పీ
లొంగిపోవాలని కొడుకును వేడుకున్న తల్లి
ఇంతలోనే మృతి చెందినట్లు మావోల ప్రకటన
– వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment