ఎందరికో ఉపాధినిచ్చిన పరిశ్రమ
సీమలో ఎందరికో ఉపాధినిచ్చిన పరిశ్రమను సిక్ ఇండ్రస్టీగా మార్చేశారు. భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆల్విన్ ఫ్యాక్టరీ అనుకూలమని పాలకులకు తెలుసు. మూతపడి, ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న ఆల్విన్ విషయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోవాలి. మా లాంటి వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఆల్విన్ దుస్థితి మమ్మల్ని కలిచివేస్తుంది. పాలకులు పరిశ్రమ ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ సమస్య తీర్చాలి.
– ముక దుర్గయ్య, ఆల్విన్ ఐఎన్‌టీయూసీ మాజీ కార్మిక నేత,
నందలూరు
Comments
Please login to add a commentAdd a comment