సమైక్యాంధ్ర కోసం మరొకరు ఆత్మహత్య | Man Commits Suicide for Samaikyandhra at West godavari district | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర కోసం మరొకరు ఆత్మహత్య

Published Mon, Aug 5 2013 8:43 AM | Last Updated on Tue, Nov 6 2018 8:41 PM

Man Commits Suicide for Samaikyandhra at West godavari district

ఏలూరు : రాష్ట్ర విభజన ప్రకటనతో ఆంధ్రా, రాయలసీమలో ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో మరొకరు సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రాణాలు తీసుకున్నారు. నిడదవోలు మండలం ఉంకరమిల్లిలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా బుట్టాయగూడెంలో ఆందోళనకారులు నెహ్రూ విగ్రహానికి నిప్పు పెట్టారు.

కాగా రాష్ట్ర విభజన పరిణామాలు సీమాంధ్రుల ఉసురు తీస్తున్నాయి. విభజన వద్దంటూ సీమాంధ్రుల ఆందోళనలు టీవీల్లో తిలకిస్తూ ఉద్వేగానికి గురై ఆదివారం నాటి పరిణామాల్లో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement