ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా.. ఆటల్లో పాల్గొనేందుకు జ్యోతిని ప్రోత్సహించాం. శాప్‌లో ప్రత్యేక శిక్షణకు అర్హత సాధించినప్పుడే తొలిసారిగా విశాఖను విడిచి వెళ్లింది. అప్పటి నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే అనుకున్న లక్ష్యానికి చేరుకుంది. అర్జున అవార్డు వచ్చిందని జ్యోతి చెబుతుంటే మా ఆనందానికి అవధులు లేవు. ఇంటికి సైతం రాకుండా అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది.
– సూర్యనారాయణ, జ్యోతి తండ్రి
●
Comments
Please login to add a commentAdd a comment