శోకం మిగిల్చిన సరదా
సరదాగా గడిపేందుకు ఎంతో ఉత్సాహంగా శేషాచలం వెళ్లిన ఆ యువకులకు అనుకోని సంఘటన ఎదురైంది. జీవితంలో ఎప్పుడూ చూడని కఠిన సవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. విహార యాత్ర కాస్త విషాదంగా మారింది. జలపాతం చూడాలన్న ఆశ.. వారిని చివరికి అడవిపాలు చేసింది.
ప్రమాదవశాత్తూ ఒకరు మృతి చెందగా.. మిగతా ఐదుగురు దారి తప్పారు.
రాత్రంతా అరణ్యంలోనే బిక్కుబిక్కుమంటూ గడపారు. చివరికి పోలీసుల
రంగ ప్రవేశంతో కథ ముగిసింది.
● విహార యాత్రలో విషాదం
● జలపాతంలో దిగి ఒకరి మృతి
● రాత్రంతా ఐదుగురు అడవిలోనే..
● ఎట్టకేలకు బయటపడ్డ వైనం
Comments
Please login to add a commentAdd a comment