'రాధా మాధవం' సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్ | Radha Madhavam Movie Release Date Details | Sakshi
Sakshi News home page

'రాధా మాధవం' సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

Published Fri, Feb 16 2024 8:26 PM | Last Updated on Fri, Feb 16 2024 8:26 PM

Radha Madhavam Movie Release Date Details - Sakshi

గ్రామీణ ప్రేమ కథతో తీసిన సినిమా 'రాధా మాధవం'. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలని అందించారు. 

(ఇదీ చదవండి: కాంగ్రెస్‌ పార్టీలోకి హీరో అల్లు అర్జున్ మామ.. త్వరలో ఎంపీగా పోటీ?)

'రాధా మాధవం' పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా గత కొన్నిరోజుల క్రితం రిలీజ్ కాగా.. మంచి స్పందన దక్కించుకున్నాయి. తాజాగా సెన్సార్ పూర్తి కాగా.. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేశారు. చక్కని సందేశాత్మక చిత్రమని ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే మార్చి 1న సినిమా థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: తెలివిగా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'దేవర')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement