హ్యాపీ న్యూ ఇయర్ సర్..
సిరిసిల్ల: కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్‌లకు గురువారం కొత్త సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు సమరసేన, కార్యదర్శి జబీ, సంయుక్త కార్యదర్శులు శ్రీకాంత్, చంద్రకళ, ఆర్గనైజింగ్ కార్యదర్శి సాగర్, ఆఫీస్ కార్యదర్శి వరుణ్, కార్యవర్గ సభ్యులు భాగ్యలక్ష్మి, వినయ్ కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌ను వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఆర్‌డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీటీవో లక్ష్మణ్, సీపీవో శ్రీనివాసాచార్యులు, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీఎస్‌వో వసంతలక్ష్మి, డీఏవో అఫ్జల్‌బేగం, ఎల్‌డీఎం మల్లికార్జున్, మిషన్ భగీరథ ఈఈ జానకి, పరిశ్రమలశాఖ ఏడీ భారతి, మైనింగ్ ఏడీ క్రాంతికుమార్, డీఈవో జగన్‌మెహన్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, డీవైఎస్‌వో అజ్మీరా రాందాస్, డీటీసీపీవో అన్సారీ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment