ఆదివారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2025
డాక్టర్స్
ఫిట్‌నెస్ మంత్ర
●
ప్రతీరోజు సైక్లింగ్ చేస్తా
ఆరోగ్య రక్షణలో ప్రస్తుతం సైకిల్‌ది ప్రధాన పాత్ర. నిత్యం సైక్లింగ్ చేయడం వల్ల కీళ్లకు, కండరాలకు తగిన వ్యాయామం జరుగుతుంది. నేను ప్రతీరోజు ఉదయం, సాయంత్రం అరగంట సైక్లింగ్ చేస్తాను. దీనివల్ల అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
– మెతుకు హేమలత, న్యాయవాది, హరిహరనగర్, కరీంనగర్
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment