-
చిన్నారిని మింగిన డ్రైనేజీ
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణం 35వ వార్డు పరిధిలోని రాంనగర్లో ఏడు ఫీట్ల లోతైన డ్రైనేజీలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. రాంనగర్లో నివసిస్తున్న ఆటో డ్రైవర్ మట్ట ప్రశాంత్, జ్యోతి దంపతుల కూతురు ధనశ్రీ గురువారం ఉదయం ఇంటిముందు ఆడుకుంటూ డ్రైనేజీలో పడిపోయింది.
-
రెచ్చిపోతున్న దొంగలు
కామారెడ్డి క్రైం: ఉమ్మడి జిల్లా పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. గడిచిన పది రోజుల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లా పరిధిలో పలు వరుస చోరీ ఘటనలు వెలుగు చూశాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Fri, Nov 29 2024 01:37 AM -
రైతుల వివరాలు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలి
కామారెడ్డి క్రైం: ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు.
Fri, Nov 29 2024 01:37 AM -
రుచించని భోజనం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అధ్వానంగా ఉంటోంది. చాలా చోట్ల అన్నం, కూరల్లో నాణ్యత కొరవడింది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఊళ్లల్లో అయితే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు.
Fri, Nov 29 2024 01:37 AM -
" />
ఏ–గ్రేడ్ ధాన్యం మద్దతు ధర క్వింటాకు రూ.2,320
గుంటూరు వెస్ట్ : రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు విక్రయించవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ సూచించారు. ఏ–గ్రేడ్ ధాన్యం మద్దతు ధర క్వింటాకు రూ.2,320గా నిర్ణయించినట్లు తెలిపారు.
Fri, Nov 29 2024 01:37 AM -
కూటమి పాలనలో జీతాలకూ కటకటే!
కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులకు అక్టోబర్ నెల వేతనాలు ఇంతవరకు అందలేదు. గతంలో వేతనాల చెల్లింపు సకాలంలో జరిగేవి. ఎప్పుడూ లేని విధంగా అక్టోబర్ నెల జీతాలు నవంబర్ నెల పూర్తి కావస్తున్నా అతీగతీ లేకపోవడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది.
Fri, Nov 29 2024 01:37 AM -
బాలిక హత్య కేసులో నిందితుడి పట్టివేత?
చేబ్రోలు: చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని హత్య కేసులో నిందితుడైన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. జూలై 15వ తేదీన జరిగిన పేరుపోగు శైలజ హత్య ఘటన సంచలనం కలిగించింది.
Fri, Nov 29 2024 01:37 AM -
పెళ్లి కుదిరితే మొక్కాల్సిందే!
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరం నడిబొడ్డున సీతమ్మ వారి పాదాలు దశాబ్దాలుగా పూజలందుకుంటున్నాయి. కొరిటెపాడు మెయిన్‌రోడ్డులో హరిహర మహల్ థియేటర్ ఎదుట రోడ్డు పక్కన రావి చెట్టు వద్ద వెలిసిన సీతమ్మ పాదాలు బ్రిటీషు కాలానికి పూర్వం నుంచి ఉన్నాయి.
Fri, Nov 29 2024 01:36 AM -
బీసీల అభ్యున్నతికి పూలే ఎనలేని కృషి
నెహ్రూనగర్: బీసీల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం పూలే వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
Fri, Nov 29 2024 01:36 AM -
No Headline
కారెంపూడిః పల్నాటి రణక్షేత్రం కార్యమపూడి (కారెంపూడి)లో పల్నాటి వీరారాధన ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కార్తిక అమావాస్య నుంచి ఐదు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి.
Fri, Nov 29 2024 01:36 AM -
" />
డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన
నెహ్రూనగర్: వీధి వ్యాపారులు ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి వినియోగంపై డిజిటల్ అక్షరాస్యత పెంచుకోవాలని గుంటూరు జిల్లా ఎల్డీఎం రత్నమహిపాల్రెడ్డి పేర్కొన్నారు. పాత గుంటూరులోని యూనియన్ బ్యాంకులో మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Fri, Nov 29 2024 01:36 AM -
అధికార పార్టీకి తొత్తులుగా అధికారులు
కాకుమాను: అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి మండల అధికారులు ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఎంపీపీ తమలపాకుల హెబ్సిబా అన్నారు. పెదనందిపాడు మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్లో గురువారం ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు విలేకర్ల సమావేశం నిర్వహించారు.
Fri, Nov 29 2024 01:36 AM -
గుంటూరు
శుక్రవారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2024పల్నాటి నుదుటనFri, Nov 29 2024 01:36 AM -
మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలి
బాన్సువాడ: వచ్చే నెల 1న నిర్వహించే మాలల సింహగర్జన మహాసభలను విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు బంగారు మైశయ్య, నర్రె నర్సింలు కోరారు. గురువారం బాన్సువాడలో వారు మాట్లాడుతూ.. సభకు మాలలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
Fri, Nov 29 2024 01:36 AM -
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎల్లారెడ్డిరూరల్: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వారు గురువారం ఎంఈవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

Fri, Nov 29 2024 01:35 AM -
దేశాయ్‌కి కన్నీటి వీడ్కోలు
రుద్రూర్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోటగిరి మాజీ జడ్పీటీసీ, బోధన్ సీడీసీ చైర్మన్ శివరాజు దేశాయ్, ఆయన కుమారుడు రాజు దేశాయ్‌కి గురువారం ఆశ్రునయనాల మధ్య ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు.
Fri, Nov 29 2024 01:35 AM -
తొగరి కాయ కోసం వెళ్లి మృత్యు ఒడికి..
బిచ్కుంద: చేనులో కాసిన తొగరి కాయ కోసం వెళ్లిన ఇద్దరి యువకులను మృత్యువు కబళించింది. రోడ్డు ప్రమాదంలో వారిని కాటేసి ఇరు కుటుంబాల్లో తీరని శోఖాన్ని మిగిల్చింది.
Fri, Nov 29 2024 01:35 AM -
జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ పోటీలు
కామారెడ్డి టౌన్/కామారెడ్డిరూరల్భిక్కనూరు/లింగంపేట: జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జెడ్పీహెచ్ఎస్లో గురువారం జిల్లా స్థాయి చెకుముకి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో జిల్లాలోని 47 పాఠశాలల నుంచి 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Fri, Nov 29 2024 01:35 AM -
ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం
నిజాంసాగర్(జుక్కల్): ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యువతను సిద్ధం చేస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన టీపీపీసీ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే మాట్లాడారు.
Fri, Nov 29 2024 01:35 AM -
గుట్టుగా గుట్టలు స్వాహా..
సుభాష్‌నగర్: జిల్లాలో మైనింగ్ మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం లీజులకు అనుమతులు ఇవ్వకపోవడం అటు మాఫియాకు.. ఇటు అధికారులకు వరంగా మారుతోంది. మొరం తరలింపునకు దరఖాస్తులు పెట్టుకున్నా..
Fri, Nov 29 2024 01:35 AM -
" />
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి
ఎల్లారెడ్డి/తాడ్వాయి: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు మద్దతుగా దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి మండల, పట్టణ అధ్యక్షులు జలందర్‌రెడ్డి, సతీష్‌లు, తాడ్వాయి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పులుగం సాయిరెడ్డి, పార్టీ ప్రధాన కారద్యర్శి గోపాల్‌రావులు
Fri, Nov 29 2024 01:35 AM -
చేతులెత్తేసిన మైనింగ్‌శాఖ
జిల్లాలో మొరం అక్రమ తరలింపును అదుపు చేయడంలో భూగర్భ గనులశాఖది కీలకపాత్ర. కానీ వారు సిబ్బంది కొరత పేరుతో పూర్తిగా తనిఖీలను మర్చిపోయారు. 16 మంది టీఏలు, ఆర్ఐలకుగాను కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. తనిఖీల విషయంలో మైనింగ్ శాఖ పూర్తిగా చేతులెత్తేసింది.
Fri, Nov 29 2024 01:35 AM -
బైక్‌ను ఢీకొన్న బస్సు.. ఒకరికి గాయాలు
వర్ని: మండలంలోని జలాల్పూర్ శివారులో బైక్‌ను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పులిక్యాంప్ గ్రామానికి చెందిన ప్యాలాల్కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
Fri, Nov 29 2024 01:35 AM -
గంజాయి పట్టివేత
ఆర్మూర్‌టౌన్: మామిడిపల్లిలో కిలో వంద గ్రాముల ఎండు గంజాయి పట్టుబడినట్లు ఎకై ్సజ్‌శాఖ సీఐ స్టీవెన్సన్ తెలిపారు. సీఐ గురువారం తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Nov 29 2024 01:34 AM