-
Bihar:మరో ‘కుటుంబ ఆధిపత్యం’.. ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు
గయ: బీహార్ రాజకీయాల్లో లాలూ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబాల తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కుటుంబం తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది.
Sun, Nov 24 2024 10:04 AM -
Mystery: షార్ట్ కుటుంబాన్ని చంపినదెవరు?
ఉదయం తొమ్మిదయ్యేసరికి క్రిస్ థాంప్సన్ తన ఓనర్ మైకేల్ షార్ట్ కోసం రోడ్డుపక్క నిలబడి ఎదురు చూస్తున్నాడు. పదే పదే టైమ్ చూసుకుంటున్నాడు. ఎంతసేపటికీ మైకేల్ రాకపోయేసరికి, ‘ఇదేంటి? తొమ్మిదికల్లా క్రిస్టియన్స్‌బర్గ్‌లో డెలివరీకి బయలుదేరదామన్న మనిషి ఇంకా రాలేదు?
Sun, Nov 24 2024 10:03 AM -
IND VS AUS 1st Test: చరిత్ర సృష్టించిన జైస్వాల్-రాహుల్ జోడీ
పెర్త్ టెస్ట్‌లో భారత ఓపెనింగ్ జోడీ (యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై 200 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పింది.
Sun, Nov 24 2024 09:51 AM -
వామదేవుడి వృత్తాంతం
పూర్వం పరిక్షితుడు అనే రాజు అయోధ్యను పరిపాలించేవాడు. ఒకనాడు అతడు గుర్రమెక్కి వేట కోసం అడవికి వెళ్లాడు. అనేక మృగాలను వేటాడాడు. గుర్రం అలసిపోవడంతో, దానిని మేతకు విడిచిపెట్టాడు. అందమైన అడవి పరిసరాలను పరిశీలిస్తూ అలా ముందుకు నడవసాగాడు. ఒకచోట అతడికి ఒక అందగత్తె కనిపించింది.
Sun, Nov 24 2024 09:51 AM -
ఓటీటీలోకి రీసెంట్ తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమా!
దుల్కర్ సల్మాన్.. పేరుకే మలయాళ హీరో కానీ తెలుగు హ్యాట్రిక్స్ హిట్స్ కొట్టాడు. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో గుర్తింపు రాగా.. దీపావళికి రిలీజైన 'లక్కీ భాస్కర్'.. సక్సెస్‌తో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించి పెట్టింది.
Sun, Nov 24 2024 09:48 AM -
మహాయుతి దెబ్బకు ‘ఎల్వోపీ’ సీటు గల్లంతు
ముంబయి: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి సునామీలా విరుచుపడింది. మహాయుతి దెబ్బకు షాక్‌కు గురవడం ప్రత్యర్థి పార్టీల వంతైంది.
Sun, Nov 24 2024 09:46 AM -
ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు.. ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా?
మొదటి అవకాశంతోనే స్టార్ అయినవారు కొందరైతే, అవకాశాలు మెండుగా ఉన్నా సరైన గుర్తింపు లభించని యాక్టర్స్ ఇంకొందరు. అలాంటి వారిలో మియా జార్జ్ ఒకరు. దశాబ్దంగా వెండితెర, బుల్లితెర మీద కనిపిస్తూనే ఉంది.
Sun, Nov 24 2024 09:28 AM -
Delhi Pollution: డ్రోన్ల సాయంతో కాలుష్యకారక పరిశ్రమల గుర్తింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం హద్దులు దాటి ప్రజలకు ఊపిరి అందనివ్వకుండా చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యం నియంత్రణ దిశగా నడుంబిగించింది.
Sun, Nov 24 2024 09:24 AM -
రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ గ్రూప్ ప్రమోటర్ రోష్నీ నాడార్ మల్హోత్రాకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఓపెన్ ఆఫర్ అంశంపై వెసులుబాటును కల్పించింది.
Sun, Nov 24 2024 09:12 AM -
భద్రాద్రి కొత్తగూడెం: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Sun, Nov 24 2024 09:10 AM -
యువ కథ: ది ప్రపోజల్
డియర్ రియా! ఆఫ్టర్ మచ్ థాట్ ఐ హావ్ కమ్ టు ద కంక్లూజన్ దట్ ఐ కెన్ నాట్ సస్టెయిన్ దిస్ ఫీలింగ్ వెరీ లాంగ్. ఐ జస్ట్ వాంట్ టు బి యువర్ పార్టనర్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఇప్పటికే రెండు రోజులయింది ఇన్‌స్టాలో మేసేజ్ చేసి. కనీసం రిప్లయి కూడా లేదు తన నుండి.
Sun, Nov 24 2024 09:09 AM -
భారత్‌లో ఓట్ల లెక్కింపుపై మస్క్ ఆసక్తికర ట్వీట్
వాషింగ్టన్: భారత్‌లో ఓట్ల లెక్కింపును అమెరికా బిలియనీర్,టెస్లా కార్ల కంపెనీ అధినేత ఇలాన్ మస్క్ ప్రశంసించారు.
Sun, Nov 24 2024 09:07 AM -
ఈవారం కథ: మ్యావ్
తలెత్తి చూసేసరికి ఎదురుగా కనిపించాడు వాడు! నన్ను చూడగానే తత్తరపడ్డాడు. ‘పాడు పిల్లి’ అంటూ ఏవో బూతులు గొణుక్కుంటూ లోపలికి పోయాడు. ఇప్పుడు కాళ్ళు కడుక్కుని కాసేపు ఇంట్లో కూర్చుని వస్తాడు కాబోలు!
Sun, Nov 24 2024 09:03 AM -
Jharkhand: ‘బంటీ-బబ్లీ’ ఆరోపణలు తిప్పికొట్టిన హేమంత్ దంపతులు
రాంచీ: మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్‌లను బంటీ- బబ్లీ పేర్లతో అభివర్ణిస్తూ బీజేపీ వారిపై పలు విమర్శలు గుప్పించింది.
Sun, Nov 24 2024 08:55 AM -
ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ!
‘ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, ముఖమే మనసుకు ప్రతిబింబం అన్నమాట! అలాగే, ఇల్లు కుటుంబ సభ్యుల మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఒద్దికగా సర్దుకుంటే, ఇల్లే స్వర్గసీమలా ఉంటుంది.
Sun, Nov 24 2024 08:47 AM -
మ్యాజిక్ స్టయిల్
ప్రతిభ ఉన్న చోటికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడానికి నిదర్శనం స్టయిలిస్ట్ రిద్ధి మెహతా! తన మ్యాజిక్ స్టయిలింగ్‌తో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరిట్‌గా మారిన ఆమె గురించి కొన్ని వివరాలు..
Sun, Nov 24 2024 08:40 AM -
మరో 100 స్క్రీన్లు వస్తున్నాయ్..
న్యూఢిల్లీ: సినిమా ప్రదర్శన వ్యాపారంలో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ వచ్చే ఏడాది కొత్తగా సుమారు 100 స్క్రీన్లను జోడిస్తోంది. ఇందుకోసం రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కంపెనీ ఈడీ సంజీవ్ కుమార్ బిజ్లి వెల్లడించారు.
Sun, Nov 24 2024 08:38 AM -
గ్రీవ్స్ అజేయ సెంచరీ.. విండీస్ భారీ స్కోర్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ అజేయ శతకంతో (115) కదంతొక్కాడు. ఓపెనర్ మికైల్ లూయిస్ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.
Sun, Nov 24 2024 08:36 AM
-
పెర్త్ టెస్ట్ లో యశస్వి జైశ్వాల్ సెంచరీ
పెర్త్ టెస్ట్ లో యశస్వి జైశ్వాల్ సెంచరీ
-
చట్టం తన పని తాను చేసుకోకుండా టీడీపీ, లోకేష్ అడ్డుపడుతున్నారు

Sun, Nov 24 2024 10:00 AM -
జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే !
జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే !
Sun, Nov 24 2024 09:54 AM -
మహా ప్రభంజనం.. సీఎం ఎవరు.. ?
మహా ప్రభంజనం.. సీఎం ఎవరు.. ?
Sun, Nov 24 2024 09:47 AM -
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
Sun, Nov 24 2024 09:37 AM
-
పెర్త్ టెస్ట్ లో యశస్వి జైశ్వాల్ సెంచరీ
పెర్త్ టెస్ట్ లో యశస్వి జైశ్వాల్ సెంచరీ
Sun, Nov 24 2024 10:11 AM -
చట్టం తన పని తాను చేసుకోకుండా టీడీపీ, లోకేష్ అడ్డుపడుతున్నారు
చట్టం తన పని తాను చేసుకోకుండా టీడీపీ, లోకేష్ అడ్డుపడుతున్నారు
Sun, Nov 24 2024 10:00 AM -
జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే !
జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే !
Sun, Nov 24 2024 09:54 AM -
మహా ప్రభంజనం.. సీఎం ఎవరు.. ?
మహా ప్రభంజనం.. సీఎం ఎవరు.. ?
Sun, Nov 24 2024 09:47 AM -
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
Sun, Nov 24 2024 09:37 AM -
Bihar:మరో ‘కుటుంబ ఆధిపత్యం’.. ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు
గయ: బీహార్ రాజకీయాల్లో లాలూ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబాల తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కుటుంబం తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది.
Sun, Nov 24 2024 10:04 AM -
Mystery: షార్ట్ కుటుంబాన్ని చంపినదెవరు?
ఉదయం తొమ్మిదయ్యేసరికి క్రిస్ థాంప్సన్ తన ఓనర్ మైకేల్ షార్ట్ కోసం రోడ్డుపక్క నిలబడి ఎదురు చూస్తున్నాడు. పదే పదే టైమ్ చూసుకుంటున్నాడు. ఎంతసేపటికీ మైకేల్ రాకపోయేసరికి, ‘ఇదేంటి? తొమ్మిదికల్లా క్రిస్టియన్స్‌బర్గ్‌లో డెలివరీకి బయలుదేరదామన్న మనిషి ఇంకా రాలేదు?
Sun, Nov 24 2024 10:03 AM -
IND VS AUS 1st Test: చరిత్ర సృష్టించిన జైస్వాల్-రాహుల్ జోడీ
పెర్త్ టెస్ట్‌లో భారత ఓపెనింగ్ జోడీ (యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై 200 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పింది.
Sun, Nov 24 2024 09:51 AM -
వామదేవుడి వృత్తాంతం
పూర్వం పరిక్షితుడు అనే రాజు అయోధ్యను పరిపాలించేవాడు. ఒకనాడు అతడు గుర్రమెక్కి వేట కోసం అడవికి వెళ్లాడు. అనేక మృగాలను వేటాడాడు. గుర్రం అలసిపోవడంతో, దానిని మేతకు విడిచిపెట్టాడు. అందమైన అడవి పరిసరాలను పరిశీలిస్తూ అలా ముందుకు నడవసాగాడు. ఒకచోట అతడికి ఒక అందగత్తె కనిపించింది.
Sun, Nov 24 2024 09:51 AM -
ఓటీటీలోకి రీసెంట్ తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమా!
దుల్కర్ సల్మాన్.. పేరుకే మలయాళ హీరో కానీ తెలుగు హ్యాట్రిక్స్ హిట్స్ కొట్టాడు. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో గుర్తింపు రాగా.. దీపావళికి రిలీజైన 'లక్కీ భాస్కర్'.. సక్సెస్‌తో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించి పెట్టింది.
Sun, Nov 24 2024 09:48 AM -
మహాయుతి దెబ్బకు ‘ఎల్వోపీ’ సీటు గల్లంతు
ముంబయి: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి సునామీలా విరుచుపడింది. మహాయుతి దెబ్బకు షాక్‌కు గురవడం ప్రత్యర్థి పార్టీల వంతైంది.
Sun, Nov 24 2024 09:46 AM -
ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు.. ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా?
మొదటి అవకాశంతోనే స్టార్ అయినవారు కొందరైతే, అవకాశాలు మెండుగా ఉన్నా సరైన గుర్తింపు లభించని యాక్టర్స్ ఇంకొందరు. అలాంటి వారిలో మియా జార్జ్ ఒకరు. దశాబ్దంగా వెండితెర, బుల్లితెర మీద కనిపిస్తూనే ఉంది.
Sun, Nov 24 2024 09:28 AM -
Delhi Pollution: డ్రోన్ల సాయంతో కాలుష్యకారక పరిశ్రమల గుర్తింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం హద్దులు దాటి ప్రజలకు ఊపిరి అందనివ్వకుండా చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యం నియంత్రణ దిశగా నడుంబిగించింది.
Sun, Nov 24 2024 09:24 AM -
రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ గ్రూప్ ప్రమోటర్ రోష్నీ నాడార్ మల్హోత్రాకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఓపెన్ ఆఫర్ అంశంపై వెసులుబాటును కల్పించింది.
Sun, Nov 24 2024 09:12 AM -
భద్రాద్రి కొత్తగూడెం: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Sun, Nov 24 2024 09:10 AM -
యువ కథ: ది ప్రపోజల్
డియర్ రియా! ఆఫ్టర్ మచ్ థాట్ ఐ హావ్ కమ్ టు ద కంక్లూజన్ దట్ ఐ కెన్ నాట్ సస్టెయిన్ దిస్ ఫీలింగ్ వెరీ లాంగ్. ఐ జస్ట్ వాంట్ టు బి యువర్ పార్టనర్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఇప్పటికే రెండు రోజులయింది ఇన్‌స్టాలో మేసేజ్ చేసి. కనీసం రిప్లయి కూడా లేదు తన నుండి.
Sun, Nov 24 2024 09:09 AM -
భారత్‌లో ఓట్ల లెక్కింపుపై మస్క్ ఆసక్తికర ట్వీట్
వాషింగ్టన్: భారత్‌లో ఓట్ల లెక్కింపును అమెరికా బిలియనీర్,టెస్లా కార్ల కంపెనీ అధినేత ఇలాన్ మస్క్ ప్రశంసించారు.
Sun, Nov 24 2024 09:07 AM -
ఈవారం కథ: మ్యావ్
తలెత్తి చూసేసరికి ఎదురుగా కనిపించాడు వాడు! నన్ను చూడగానే తత్తరపడ్డాడు. ‘పాడు పిల్లి’ అంటూ ఏవో బూతులు గొణుక్కుంటూ లోపలికి పోయాడు. ఇప్పుడు కాళ్ళు కడుక్కుని కాసేపు ఇంట్లో కూర్చుని వస్తాడు కాబోలు!
Sun, Nov 24 2024 09:03 AM -
Jharkhand: ‘బంటీ-బబ్లీ’ ఆరోపణలు తిప్పికొట్టిన హేమంత్ దంపతులు
రాంచీ: మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్‌లను బంటీ- బబ్లీ పేర్లతో అభివర్ణిస్తూ బీజేపీ వారిపై పలు విమర్శలు గుప్పించింది.
Sun, Nov 24 2024 08:55 AM -
ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ!
‘ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, ముఖమే మనసుకు ప్రతిబింబం అన్నమాట! అలాగే, ఇల్లు కుటుంబ సభ్యుల మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఒద్దికగా సర్దుకుంటే, ఇల్లే స్వర్గసీమలా ఉంటుంది.
Sun, Nov 24 2024 08:47 AM -
మ్యాజిక్ స్టయిల్
ప్రతిభ ఉన్న చోటికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడానికి నిదర్శనం స్టయిలిస్ట్ రిద్ధి మెహతా! తన మ్యాజిక్ స్టయిలింగ్‌తో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరిట్‌గా మారిన ఆమె గురించి కొన్ని వివరాలు..
Sun, Nov 24 2024 08:40 AM -
మరో 100 స్క్రీన్లు వస్తున్నాయ్..
న్యూఢిల్లీ: సినిమా ప్రదర్శన వ్యాపారంలో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ వచ్చే ఏడాది కొత్తగా సుమారు 100 స్క్రీన్లను జోడిస్తోంది. ఇందుకోసం రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కంపెనీ ఈడీ సంజీవ్ కుమార్ బిజ్లి వెల్లడించారు.
Sun, Nov 24 2024 08:38 AM -
గ్రీవ్స్ అజేయ సెంచరీ.. విండీస్ భారీ స్కోర్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ అజేయ శతకంతో (115) కదంతొక్కాడు. ఓపెనర్ మికైల్ లూయిస్ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.
Sun, Nov 24 2024 08:36 AM -
'బిగ్‌బాస్ 8' సోనియా ఆకుల నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే? (ఫొటోలు)
Sun, Nov 24 2024 09:53 AM -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 24-డిసెంబర్ 1)
Sun, Nov 24 2024 09:24 AM