-
మద్యం అక్రమ రవాణా : ఇద్దరు అరెస్టు
దేవరాపల్లి/చోడవరం రూరల్: కొత్తపెంట గ్రామంలో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు చోడవరం ఎకై ్సజ్ సీఐ కె.వి.బాపునాయుడు గురువారం తెలిపారు.
-
అత్తవారి తోటలో వ్యక్తి ఆత్మహత్య!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదుFri, Nov 29 2024 02:07 AM -
అత్తవారి తోటలో వ్యక్తి ఆత్మహత్య!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదుFri, Nov 29 2024 02:06 AM -
సారా తయారీకి బెల్లం అమ్మకాలు చేయరాదు
అనకాపల్లి: బెల్లం వ్యాపారి ఒకేసారి 4 వేల క్వింటాళ్ల బెల్లం కంటే అధిక బెల్లం నిల్వ ఉంచరాదని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమీషనర్ సూర్జిత్ సింగ్ అన్నారు.
Fri, Nov 29 2024 02:06 AM -
రైలు ఢీకొని మహిళ దుర్మరణం
యలమంచిలి రూరల్: రేగుపాలెం రైల్వేస్టేషన్‌కు సమీపంలో డౌన్‌లైన్‌లో రైలు ఢీకొని గురువారం యలమంచిలి మండలం పేట బయ్యవరం గ్రామానికి చెందిన కొయ్య లక్ష్మి(36) మృతి చెందింది. అవివాహిత అయిన లక్ష్మి బయ్యవరంలో మేనమామ ఇంటివద్ద ఉంటోంది.
Fri, Nov 29 2024 02:06 AM -
పీఎం సూర్యఘర్‌తో రాయితీపై సోలార్ యూనిట్
● శతశాతం సౌర విద్యుత్ గ్రామంగా గుల్లేపల్లిని నిలపాలి ● అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్Fri, Nov 29 2024 02:06 AM -
అనంతుని దీపోత్సవం చూతము రారండి
ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం రానే వచ్చింది. రాష్ట్రంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఈ ఉత్సవం ఈ నెల 30న నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దీపాలను ప్రత్యక్షంగా వెలిగించేందుకు..Fri, Nov 29 2024 02:06 AM -
సంఘమిత్ర...సేవా తృష్ణ
ఉచితంగా వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలు
Fri, Nov 29 2024 02:06 AM -
6 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు క్రీడా పోటీలు
డాబాగార్డెన్స్ (విశాఖ): ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చే నెల 6 నుంచి 8 వరకు క్రీడా పోటీలు కై లాసగిరి పోలీస్ క్రీడా ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
Fri, Nov 29 2024 02:06 AM -
చాకిరేవులో కింగ్ కోబ్రా హల్చల్
మాడుగుల: మాడుగుల చాకిరేవు వద్ద గురువారం ఉదయం కింగ్‌కోబ్రా (నల్ల త్రాచు) హల్ చల్ చేసింది. వేరే పాములును మింగి, దుస్తులు ఉతికే ట్యాంకులో ఉంది. ఎప్పటిలాగే రజకులు దుస్తులు తీస్తుంటే బసలు కొడుతూ మీదకు దూకింది. త్రుటిలో ప్రమాదం తప్పడంతో రజకులంతా పొలాల్లోకి పరుగులు తీశారు.
Fri, Nov 29 2024 02:06 AM -
తుపాను నేపథ్యంలో రైతులకు సలహాలు
దేవరాపల్లి/చీడికాడ : తుపాను హెచ్చరికల నేపథ్యంలో వరి సాగు చేసిన రైతులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహన్‌రావు సూచించారు.
Fri, Nov 29 2024 02:06 AM -
రంగురాళ్లు తవ్వితే కేసులు
చింతపల్లి: అటవీశాఖ పరిధిలో రంగురాళ్ల తవ్వకాలు జరిపినా, ప్రోత్సహించినా కేసులు తప్పవని పెదవలస అటవీశాఖ రేంజ్ అఽధికారి శివరంజిని హెచ్చరించారు.
Fri, Nov 29 2024 02:06 AM -
అనారోగ్యంతో విద్యార్థిని మృతి
గురుకుల పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం: మృతురాలి తండ్రి మోహనరావు కన్నీరుమున్నీరుFri, Nov 29 2024 02:05 AM -
కొనసాగుతున్న గురుకుల ఉపాధ్యాయుల రిలే దీక్షలు
పాడేరు : తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఐటీడీఏ ఎదుట గిరిజన గురుకుల విద్యా సంస్థల ఔట్సోర్సింగ్ ఉపాద్యాయులు, అద్యాపకులు చేపడుతున్న రిలే దీక్షలు గురువారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి.
Fri, Nov 29 2024 02:05 AM -
పరిశుభ్రంగా చాపరాయి జలవిహారి
డుంబ్రిగుడ: చాపరాయి జలవిహారిని పరిశుభ్రంగా ఉంచాలని పాడేరు ఐటీడీఏ పీవో వి. అభిషేక్ పిలుపునిచ్చారు. గురువారం చాపరాయిలో జలవిహారి వద్ద స్వదేశి దర్శన్ 2.0 ప్రాజెక్టు కోఆర్డినేటర్ రతన్‌రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత డ్రై సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
Fri, Nov 29 2024 02:05 AM -
సామాజిక విప్లవ యోధుడు జ్యోతిరావు పూలే
సాక్షి,పాడేరు: సామాజిక విప్లవ యోధుడిగా చరిత్రలో నిలిచిన మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయమని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. ఆయన వర్ధంతిని గురువారం పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన నిర్వహించారు.
Fri, Nov 29 2024 02:05 AM -
ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల సాగు చేపట్టిన గిరిజన రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సాధారణ పద్ధతి కన్నా రెట్టింపు దిగుబడి రావడంతో ప్రకృతి విధానంపై ఆసక్తి చూపుతున్నారు. వారికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తూ పాడేరులోని ప్రకృతి వ్యవసాయ విభాగం ప్ర
● చిరుధాన్యాల సాగులో రెట్టింపు
దిగుబడి సాధిస్తున్న గిరి రైతులు
● పంట కోత ప్రయోగాల్లో గుర్తించిన అధికారులు
● గణనీయంగా పెరుగుతున్న విస్తీర్ణం
Fri, Nov 29 2024 02:05 AM -
" />
ఘాట్ లోయలోట్యాంకర్ బోల్తా
జి.మాడుగుల: చింతపల్లి వెళ్లే మార్గంలో కొక్కిరాపల్లి ఘాట్‌లో గురువారం సాయంత్రం 3గంటల సమయంలో తారు ట్యాంకర్ లోయలోకి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.
Fri, Nov 29 2024 02:05 AM -
" />
ఏపీ పవర్ డిప్లొమా ఇంజనీర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గం
పాడేరు : ఏపీ పవర్ డిప్లొమా ఇంజనీర్ల అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం పాడేరు పట్టణంలోని కాఫీ హౌస్‌లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్.
Fri, Nov 29 2024 02:05 AM -
" />
జాబ్‌మేళాలో 12 మంది ఎంపిక
సాక్షి,పాడేరు: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం,సీడాప్ సంస్థలు సంయుక్తంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జాబ్‌మేళాలో 12 మంది ఎంపికయ్యారు.
Fri, Nov 29 2024 02:05 AM -
ఎయిడ్స్ ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ
సాక్షి,పాడేరు: హెచ్ఐవీ/ఎయిడ్స్ మహమ్మారిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలను చైతన్య పరిచే విధంగా విస్తృత ప్రచారం చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఏజే అభిషేక్‌గౌడ కోరారు.
Fri, Nov 29 2024 02:04 AM -
కిరండూల్‌కు అదనపు కోచ్‌లు
తాటిచెట్లపాలెం : విశాఖపట్నం–కిరండూల్(08551) పాసింజర్ స్పెషల్‌కు డిసెంబరు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 1–స్లీపర్ క్లాస్ కోచ్, డిసెంబరు 6,8,10,12,14,16,18,20,22, 24,26,28,30, జనవరి 1వ తేదీల్లో 1–థర్డ్ ఏసీ ఎకానమి కోచ్‌లను జతచేస్తున్నారు.
Fri, Nov 29 2024 02:04 AM -
భూరికార్డుల తారుమారుపై విచారణ జరపండి
అనంతగిరి (అరకులోయ రూరల్): మండలంలో రొంపల్లి పంచాయతీలో భూరగ, చిన్నకోనేల ఆదివాసీ గిరిజనుల వ్యవసాయ భూములు అన్యాక్రాంతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని బాధిత గిరిజన రైతులు డిమాండ్ చేశారు. గురువారం వారు భూరగలో అర్ధనగ్నంగా నిరసన తెలిపారు.
Fri, Nov 29 2024 02:04 AM -
రెండు గంజాయి కేసుల్లో ఐదుగురి అరెస్టు
మోతుగూడెం: గంజాయికి సంబంధించి రెండు కేసుల్లో ఐదుగురిని అరెస్టు చేసినట్టు డొంకరాయి ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
Fri, Nov 29 2024 02:04 AM -
యంత్ర పరికరాల కొనుగోలుకు నిధులు
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్Fri, Nov 29 2024 02:04 AM

Fri, Nov 29 2024 02:07 AM -