-
పట్టభద్రుల ఓటు కోసం 40,105 మంది దరఖాస్తు
నరసరావుపేట: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నాటికి జిల్లాలో 40,105మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు మంగళవారం వెల్లడించారు.
-
" />
అర్హులందరికీ సిలిండర్లు
తెనాలి రూరల్: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
Wed, Nov 06 2024 02:25 AM -
నవోదయలో ప్రవేశాలకు గడువు పెంపు
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో మిగిలిన ఉన్న 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశానికి గడువు తేదీ పెంపుదల చేసినట్లు చిలకలూరిపేట మండలం మద్దిరాలలో గల పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు తెలిపారు.
Wed, Nov 06 2024 02:25 AM -
పవన్ పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు
నరసరావుపేట: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన కొద్దిసేపు స్థానిక ప్రజలను ఇబ్బందుల పాలు చేసింది. మల్లమ్మసెంటర్, గడియారం స్తంభం సెంటర్, శివునిబొమ్మ సెంటర్, పల్నాడు రోడ్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.
Wed, Nov 06 2024 02:25 AM -
పట్టభద్రుడా.. పట్టదా!
సత్తెనపల్లి: రానున్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటు నమోదుకు ఒక్క రోజే గడువు ఉంది. అయినా చాలామంది ఓటు నమోదు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. అర్హత కలిగిన వారు ఓటు నమోదుకు ముందుకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Wed, Nov 06 2024 02:25 AM -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
తాళ్ళాయపాలెం (తాడికొండ): ఈ నెల 7వ తేదీన తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్,నాగలక్ష్మి, ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
Wed, Nov 06 2024 02:25 AM -
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
అమరావతి: అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం నాగులచవితి సందర్భంగా నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Wed, Nov 06 2024 02:25 AM -
కూటమి బెల్టు
గ్రామ గ్రామాన● ఏకంగా రెస్టారెంట్ తరహాలో నిర్మాణాలు చేసి మద్యం విక్రయిస్తున్న వైనం ● బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 అదనం ● ఇందులో గ్రామ టీడీపీ నేతకు ప్రతి బాటిల్ పై రూ.10 కప్పం● దుకాణాల ఏర్పాటులో బరితెగించిన కూటమి నేతలు ● అనుమతి లేకపోయినా వీధికో దుకాణంWed, Nov 06 2024 02:25 AM -
కూటమి బెల్టు
గ్రామ గ్రామాన● ఏకంగా రెస్టారెంట్ తరహాలో నిర్మాణాలు చేసి మద్యం విక్రయిస్తున్న వైనం ● బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 అదనం ● ఇందులో గ్రామ టీడీపీ నేతకు ప్రతి బాటిల్ పై రూ.10 కప్పం● దుకాణాల ఏర్పాటులో బరితెగించిన కూటమి నేతలు ● అనుమతి లేకపోయినా వీధికో దుకాణంWed, Nov 06 2024 02:24 AM -
No Headline
రెడ్‌బుక్.. రెడ్‌బుక్ అంటూ ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని రెడ్ బుక్ అమలులో ఉందని చెప్పడానికి తమకేం భయం లేదని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Wed, Nov 06 2024 02:24 AM -
అల్లాడుతున్న ‘ఆలపాటి’
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలో ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు అసమ్మతి సెగ తగులుతోంది. తెలుగు తమ్ముళ్లు సహాయ నిరాకరణ చేస్తున్నారు.
Wed, Nov 06 2024 02:24 AM -
వెంటాడిన మృత్యువు
విధి ఆ కుటుంబంపై చిన్నచూపు చూసింది.. మృత్యువు వారిని వెంటాడి లోబరుచుకుంది. మామ గుండెపోటుతో చనిపోగా, ఆయన అంత్యక్రియలకని దూరప్రాంతం నుంచి వచ్చిన అల్లుడిని లారీ బలితీసుకుంది. దీంతో తల్లి, కూతుళ్లు ఒక్కరోజు తేడాలో తమ భర్తలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనలతో కారంచేడులో విషాద ఛాయలు అలుముకున్నాయి.Wed, Nov 06 2024 02:24 AM -
సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి
బాపట్ల: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే బాపట్ల జిల్లా అభివృద్ధి పట్టాలపై పరుగులెడుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
Wed, Nov 06 2024 02:24 AM -
‘పచ్చ’ పంచాయితీ వాయిదా!
సాక్షి ప్రతినిధి,బాపట్ల: జిల్లా పచ్చపార్టీలో ఇంటిపోరు పంచాయితీ వాయిదా పడింది. జిల్లాలోని పలువురు పచ్చపార్టీ ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరి రోడ్డెక్కడంతో పంచాయితీ పెట్టి మందలించాలని ముఖ్యమంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథిని ఆదేశించారు.
Wed, Nov 06 2024 02:24 AM -
డిసెంబర్ 14న జాతీయ మెగా లోక్‌అదాలత్
సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు
Wed, Nov 06 2024 02:24 AM -
పరాకాష్టకు ‘అధికార’ దౌర్జన్యాలు
హైవే వెంట నిర్వహిస్తున్న రెస్టారెంట్‌కు దారి లేకుండా తవ్వేసిన వైనంWed, Nov 06 2024 02:24 AM -
గ్రామీణ ఆర్థిక ప్రగతికి ప్రణాళికలు కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామీణాభివృద్ధికి ఆర్థిక పరిపుష్టి, స్వయం పరిపాలనకు దోహదం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు పేర్కొన్నారు.
Wed, Nov 06 2024 02:24 AM -
2018లో పోస్టు పెడితే ఇప్పుడు అరెస్టా?
తెనాలి: సోషల్ మీడియాలో పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లను 2018లో విమర్శిస్తూ పెట్టిన పోస్టును షేరింగ్ చేసిన కారణంతో వల్లభాపురానికి చెందిన రైతు ఆళ్ల జగదీష్‌రెడ్డిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేయటం దారుణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త
Wed, Nov 06 2024 02:24 AM -
అల్లాడుతున్న ఆలపాటి

Wed, Nov 06 2024 02:23 AM -

ధృతరాష్ట్ర ప్రభుత్వం
సహానా కేసులో కనీసం స్పందించని కూటమి సర్కారుWed, Nov 06 2024 02:23 AM -
మార్చి ఆఖరులోగా ఇళ్లు కట్టకపోతే బిల్లులు రావు
ప్రత్తిపాడు: ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించిన లబ్ధిదారులు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయకుంటే వాటికి సంబంధించి బిల్లులు రావని గృహనిర్మాణ శాఖ పీడీ జె.వి.ఎస్.ఆర్.కె.వి. ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో మంగళవారం పీడీ పర్యటించారు.
Wed, Nov 06 2024 02:23 AM -
అపార్ నమోదులో సమస్యలను పరిష్కరించాలి
డీఈవో రేణుకకు అప్సా విజ్ఞప్తిWed, Nov 06 2024 02:23 AM -
అంతర పంటలతో అధిక లాభాలు
బెల్లంకొండ: ప్రకృత్తి వ్యవసాయ విధానంలో అంతర పంటల సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు.
Wed, Nov 06 2024 02:23 AM -
ఉత్తమ లేఖలకు బహుమతులు
Wed, Nov 06 2024 02:23 AM