-
మ్యాజిక్ స్టయిల్
ప్రతిభ ఉన్న చోటికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడానికి నిదర్శనం స్టయిలిస్ట్ రిద్ధి మెహతా! తన మ్యాజిక్ స్టయిలింగ్‌తో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరిట్‌గా మారిన ఆమె గురించి కొన్ని వివరాలు..
-
మరో 100 స్క్రీన్లు వస్తున్నాయ్..
న్యూఢిల్లీ: సినిమా ప్రదర్శన వ్యాపారంలో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ వచ్చే ఏడాది కొత్తగా సుమారు 100 స్క్రీన్లను జోడిస్తోంది. ఇందుకోసం రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కంపెనీ ఈడీ సంజీవ్ కుమార్ బిజ్లి వెల్లడించారు.
Sun, Nov 24 2024 08:38 AM -
గ్రీవ్స్ అజేయ సెంచరీ.. విండీస్ భారీ స్కోర్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ అజేయ శతకంతో (115) కదంతొక్కాడు. ఓపెనర్ మికైల్ లూయిస్ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.
Sun, Nov 24 2024 08:36 AM -
అది నోరైతే నిజాలు వస్తాయి.. అదే మూసీ అయితే.. సీఎంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రేవంత్ రెడ్డి.. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. అది నోరైతే నిజాలు వస్తాయి..
Sun, Nov 24 2024 08:34 AM -
విడాకుల గోల.. వాళ్లందరికీ రెహమాన్ నోటీసులు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆరె రెహమాన్.. రీసెంట్గా విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇతడి భార్య సైరా భాను లాయర్ బయటపెట్టాడు. ఇద్దరు ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరారు.
Sun, Nov 24 2024 08:32 AM -
ఆకాశంలో సగమంతా గాయమే
ప్రకృతి అంటేనే వైవిధ్యం.. అందులో భాగమే స్త్రీ.. పురుషులు! దానర్థం ఒకరు తక్కువ.. ఒకరు ఎక్కువ అని కాదు! ఒకరి మీద ఒకరి ఆధిపత్యం ఉండాలనీ కాదు!ఇద్దరూ సమానమే అని, ప్రగతికి ఇద్దరి శక్తియుక్తులూ అవసరమే అని!
Sun, Nov 24 2024 08:26 AM -
టెలికం సంస్థలకు సైబర్ సెక్యూరిటీ నిబంధనలు
న్యూఢిల్లీ: దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సర్వీసులకు భద్రత కల్పించే దిశగా టెలికం సైబర్ సెక్యూరిటీ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది.
Sun, Nov 24 2024 08:24 AM -
నిలోఫర్‌లో పసికందు కిడ్నాప్
నాంపల్లి: నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిలోఫర్ ఆస్పత్రి వద్ద ఓ పసికందు కిడ్నాప్‌కు గురైంది.
Sun, Nov 24 2024 08:09 AM -
IND VS AUS: తొలి వికెట్ కోల్పోయిన భారత్
IND VS AUS 1st Test Day 3 Live Updates:
Sun, Nov 24 2024 08:08 AM -
ప్రభుత్వం ఉద్యోగం సాధించిన సుకుమార్ ఇంట్లో పనిమనిషి
'పుష్ప 2' రిలీజ్ టెన్షన్‌తో డైరెక్టర్ సుకుమార్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. రిలీజ్‌కి మరో 10 రోజులే ఉంది కానీ ఇప్పటికే షూటింగ్ నడుస్తోంది. మూవీ టెన్షన్ అంతా పక్కనబెడితే సుకుమార్ ఇంట్లో హ్యాపీనెస్ చోటుచేసుకుంది.
Sun, Nov 24 2024 08:05 AM -
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మియాపూర్: మియాపూర్ పరిధి మాతృశ్రీనగర్ కాలనీలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
Sun, Nov 24 2024 08:03 AM -
ఏ తల్లి కన్నబిడ్డో..!
చాదర్‌ఘాట్: ఏ తల్లి కన్నబిడ్డో. ఓ పసికందు అనాథగా మారాడు. శనివారం ఉదయం వాహెద్‌నగర్ (ఓల్డ్ మలక్‌పేట్) మూసీ నది ఒడ్డున అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు.
Sun, Nov 24 2024 07:58 AM -
బీమా రంగంలోకి సెంట్రల్ బ్యాంక్
ముంబై: పీఎస్‌యూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బీమా బిజినెస్‌లోకి ప్రవేశించేందుకు ఆర్బీఐ నుంచి అనుమతిని పొందింది.
Sun, Nov 24 2024 07:43 AM -
స్టార్స్.. ఫిట్నెస్ ట్రైనర్స్..
ఆరోగ్యం కావాలనుకునే అందరికీ వ్యాయామం అవసరమే. అందుకోసం చాలా కసరత్తులు చేయాలి. దీంతో పాటు ఆహార నియమాలూ కఠినంగా ఉండాలి. సరైన న్యూట్రిషన్ తీసుకున్నప్పుడే సరైన వ్యాయామం చేయగలం.
Sun, Nov 24 2024 07:39 AM -
రాజ్‌భవన్‌లో సొంత విగ్రహం.. గవర్నర్‌పై విమర్శలు
కోల్‌కతా: బెంగాల్ గవర్నర్ ఆనంద్‌బోస్ మరోసారి వార్తల్లోకెక్కారు.
Sun, Nov 24 2024 07:28 AM -
నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్
'బేబి' సినిమాతో హీరోయిన్గా ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన వైష్ణవి చైతన్య.. తెలుగులో ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' మూవీ చేస్తోంది. మరో మూవీ కూడా సెట్స్‌పై ఉంది. షూటింగ్స్ జరుగుతున్నాయ్ కాబట్టి ప్రస్తుతం పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు.
Sun, Nov 24 2024 07:22 AM -
‘సేనా’ధిపతి షిండే!
సాక్షి, నేషనల్ డెస్క్: అసలైన శివసేన ఎవరిదో తేలిపోయింది. మరాఠా పులి బాల్‌ఠాక్రే రాజకీయ వారసుడు ఎవరన్నదానిపై మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేశారు.
Sun, Nov 24 2024 07:21 AM -
జార్ఖండ్‌లో ఎన్డీఏ ఎందుకు ఓడింది ?
రాంచీ: ప్రధాని మోదీ మొదలు బీజేపీ అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారంచేసినా మెజారిటీకి సరిపడా ఓట్లు రాలకపోవడంతో బీజేపీ అధిష్టానంలో అంతర్మథనం మొదలైంది.
Sun, Nov 24 2024 07:11 AM -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్ల వర్షం
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు.
Sun, Nov 24 2024 07:11 AM -
Uttar Pradesh: విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు పొడిగింపు
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో యూపీలోని నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలల్లో ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణను పొడిగించారు.
Sun, Nov 24 2024 07:06 AM -
ఒకే ఒక్కడు హేమంత్
సాక్షి, నేషనల్ డెస్క్: హేమంత్ సోరెన్. జార్ఖండ్ అత్యంత యువ ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించిన గిరిజన నేత. ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతుండగానే ఎన్నో సవాళ్లు.
Sun, Nov 24 2024 07:04 AM -
బీజేపీ ‘మహా’ షో వెనక...
ఐదు నెలల కిందటి ముచ్చట. గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 48 సీట్లకు ఆ పార్టీ సారథ్యంలోని అధికార మహాయుతి సంకీర్ణానికి దక్కింది కేవలం 17. అధికారం కోసం పుట్టుకొచి్చన అవకాశవాద కూటమి అంటూ అసలే ఇంటాబయటా విమర్శలు.
Sun, Nov 24 2024 06:50 AM -
కుటుంబ రాజకీయాలకు చెక్..!
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్టంలోని మూడు విధానసభ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. బీజేపీ, జేడీఎస్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ఘోర పరాజయం ఎదురైంది.
Sun, Nov 24 2024 06:37 AM
-
మ్యాజిక్ స్టయిల్
ప్రతిభ ఉన్న చోటికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడానికి నిదర్శనం స్టయిలిస్ట్ రిద్ధి మెహతా! తన మ్యాజిక్ స్టయిలింగ్‌తో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరిట్‌గా మారిన ఆమె గురించి కొన్ని వివరాలు..
Sun, Nov 24 2024 08:40 AM -

Sun, Nov 24 2024 06:37 AM -
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం... జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే
Sun, Nov 24 2024 07:20 AM -
గ్రాండ్‌గా దిల్ రాజు మనవరాలు ఇషిక శారీ ఫంక్షన్ (ఫోటోలు)
Sun, Nov 24 2024 07:16 AM