వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ నియామకం
బొమ్మలసత్రం: వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రకటించారు. జిల్లా వైస్‌ప్రెసిడెంట్‌లుగా సద్దల సూర్యనారాయణరెడ్డి (పాణ్యం), షేక్ అమీర్‌బాషా (నంద్యాల), దేసం పెద్ద నాగలక్ష్మిరెడ్డి(శ్రీశైలం), తలారి రామచంద్రుడు (డోన్), బి.మహేశ్వరరెడ్డి (బనగానపల్లె), రమేష్ నాయుడు(నందికొట్కూరు), బి.అబ్దుల్ సలామ్(ఆళ్లగడ్డ)లను నియమించారు.
● జనరల్ సెక్రటరీలుగా మేరువ సోమశేఖర్ రెడ్డి (నంద్యాల), అవదానం జయకృష్ణ (శ్రీశైలం), లక్కిరెడ్డి వెంకటసుధాకర్ రెడ్డి (బనగానపల్లె), కోసిక తిరుమలేశ్వరరెడ్డి (నందికొట్కూరు), డి.సోమశేఖర్ రెడ్డి (ఆళ్లగడ్డ)లను నియమించారు. ట్రెజరర్‌గా జి.సుమంత్ కుమార్‌రెడ్డి (పాణ్యం)ను నియమించారు.
● సెక్రటరీ ఆర్గనైజేషన్ సభ్యులుగా ఏరాసి శ్రీనాథ్ రెడ్డి (పాణ్యం), వై. రఘుమాధవరెడ్డి (పాణ్యం), కోడూరు రామచంద్రారెడ్డి (బనగానపల్లె), అల్లె సురేష్‌రెడ్డి (బనగానపల్లె), బండి రమణయ్య (శ్రీశైలం), కె.నాగేవ్వరరెడ్డి (శ్రీశైలం), కె. భాస్కర్‌రెడ్డి (డోన్), కె.హరిప్రకాష్(డోన్), ఎమ్.నాగసేనారెడ్డి(నందికొట్కూరు), షేక్ మహమ్మద్‌గౌస్ (నందికొట్కూరు), జి. వెంకటసుబ్బారెడ్డి (ఆళ్లగడ్డ), బి.నాగేశ్వరరావు(ఆళ్లగడ్డ), పటాన్ అజ్మిర్‌ఖాన్(నంద్యాల), లగుమరపు హరిప్రసాద్ (నంద్యాల)లను నియమించారు.
● సెక్రటరీ ఆక్టివిటీ సభ్యులుగా సద్దల శ్రీనివాసరెడ్డి (పాణ్యం), ఎల్లంపల్లి రాంభూపాల్‌రెడ్డి(పాణ్యం), ముక్కమల్ల పుల్లారెడ్డి (బనగానపల్లె), అన్దనమ్ బాబు (బనగానపల్లె), కోలా సుబ్బారావు (శ్రీశైలం), షేక్ మహమ్మద్‌బాషా(శ్రీశైలం), ఎస్.శ్యామ్‌సుందర్‌రెడ్డి (డోన్), బి. సీతారామచంద్రుడు (డోన్), డి. ఉపేంద్రారెడ్డి (నందికొట్కూరు), కాటం వెంకటరమణ (నందికొట్కూరు), ఎస్.ప్రభాకర్ (ఆళ్లగడ్డ), పి.నారాయణ (ఆళ్లగడ్డ), సీలం శివనాగిరెడ్డి (నంద్యాల), ముక్కమల్ల అశోక్‌రెడ్డి (నంద్యాల)లను నియమించారు.
● అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్‌గా పోగుల చంద్రశేఖర్‌రెడ్డి (పాణ్యం), సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి (బనగానపల్లె), కె.మహేశ్వరరెడ్డి (శ్రీశైలం), పుసులూరు మురళీకృష్ణ(డోన్), కె.నాగార్జున్‌రెడ్డి (నందికొట్కూరు), అమృతరాజ్ (నంద్యాల), ఏ.శివరామకృష్ణరెడ్డి (ఆళ్లగడ్డ)లను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment