-
" />
బాధితులకు పరామర్శ
మందమర్రిరూరల్: పట్టణంలోని విద్యానగర్ చెంచుకాలనీ సమీపంలో ఈ నెల 19న పోలీసులు వేధిస్తున్నారని నలుగురు యువకులు హెయిర్‌డై తాగి ఆత్మహత్యకు యత్నించిన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సమయానికి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడంతో ఆరోగ్యం ఇంటికి తిరిగివెళ్లారు.
-
ఇందారం రోడ్డు ప్రమాదంపై సీఐ విచారణ
జైపూర్: ఇందారం బస్టాండ్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన సుంకరి మల్లయ్య మృతి చెందాడు. ఘటనపై శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ ఆదివారం విచారణ చేపట్టారు.
Mon, Dec 23 2024 01:09 AM -
జాతీయ రహదారిపై ప్రమాదం
● బైక్ ఢీకొని నాలుగు మేకలు మృతి ● యువకుడికి తీవ్రగాయాలుMon, Dec 23 2024 01:09 AM -
" />
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
భైంసారూరల్: మండలంలోని దేగాం గ్రామంలో ఆదివారం బాలుడిపై కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. ముధోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన గఫర్ తన కుటుంబంతో కలిసి దేగాం గ్రామ సమీపంలో గల ఇటుకబట్టీలో పనిచేస్తున్నాడు. సమీపంలో అబ్దుల్ అమీర్ (3) ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి.
Mon, Dec 23 2024 01:09 AM -
డౌట్ అడిగినందుకు చితకబాదిన టీచర్
● కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన ● ఆలస్యంగా వెలుగులోకి..Mon, Dec 23 2024 01:09 AM -
క్లుప్తంగా
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
Mon, Dec 23 2024 01:08 AM -
" />
మొక్కజొన్నపై అడవిపందుల దాడి
బోథ్: మండలంలోని బోథ్(బి) శివారులో రజిని అనే మహిళా రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో శనివారం రాత్రి అడవిపందులు దాడులు చేసి పంటను ధ్వంసం చేశాయి. దాదాపు రెండెకరాల్లో పంటను ధ్వంసం చేసినట్లు బాధిత రైతు వాపోయింది.
Mon, Dec 23 2024 01:08 AM -
పరిశోధిస్తే ఫలితాలెన్నో..
కడెం: అరుదైన జీవజాతులకు నిలయం కవ్వాల్ టైగర్‌జోన్. గతంలో అరుదైన కప్పను చూపించిన ఈ ప్రాంతం తాజాగా షటిల్‌కాక్ మష్రూమ్లను పరిచయం చేసింది.
Mon, Dec 23 2024 01:08 AM -
సెమీఫైనల్‌కు చేరిన ఉమ్మడి జిల్లా జట్టు
మంచిర్యాలటౌన్: అండర్–14 విభాగంలో హైదరాబాద్‌లో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లా జట్టు క్వార్టర్ ఫైనల్లో గెలిచి సె మీఫైనల్కు చేరిందని కోచ్ ప్రదీప్ తెలిపారు.
Mon, Dec 23 2024 01:08 AM -
తెగుళ్ల బెడద
మిరపలో ● చలిగాలులతో పంటను ఆశిస్తున్న చీడలు ● జాగ్రత్తలు తీసుకుంటేనే దిగుబడులుMon, Dec 23 2024 01:08 AM -
పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే...
పిల్లల బాధ్యత తల్లి దండ్రులదే. వారి కదలికలు, దిన చర్యలో వారు ఏం చేస్తున్నా రు.. ఎక్కడికి వెళ్తున్నారు. వారి స్నేహితుల వివరాలు తల్లిదండ్రులకు తెలిసి ఉండా లి. ఎవరితో కూడా చనువుగా ఉండకుండా చూసుకోవాలి. సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కల్పించాలి. పోలీ సులు ఎప్పుడూ అండగా ఉంటారు.
Mon, Dec 23 2024 01:08 AM -
ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి
ఎదులాపురం: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. యూనియన్ కార్యాలయంలో ఏఎన్ఎంల సమస్యలపై ఆదివా రం సమావేశం నిర్వహించారు.
Mon, Dec 23 2024 01:08 AM -
గుడిహత్నూర్ నిందితుడిపై పోక్సో కేసు
గుడిహత్నూర్: మండలకేంద్రంలో ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు చట్ల పోశెట్టి (25)పై పోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ సురేందర్రావ్ తెలిపారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు.
Mon, Dec 23 2024 01:08 AM -
‘స్వనిధి’కి దూరమవుతున్నారు!
● సకాలంలో కిస్తీలు
చెల్లించకపోవడమే కారణం
● కొత్త రుణాలకు అర్హత కోల్పోతున్న వీధి వ్యాపారులు
వివరాలు
ఆదిలాబాద్ పట్టణ జనాభా 1,55,747
Mon, Dec 23 2024 01:08 AM -
No Headline
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో ఈ ఏడాది డిసెంబర్ 21న ఓ యువకుడు మద్యం మత్తులో 12 ఏళ్ల బాలికను మూడు గంటలపాటు నిర్బంధించాడు. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన చట్ల పోశెట్టి(25) మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలనీకి చెందిన బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేశాడు.
Mon, Dec 23 2024 01:07 AM -
No Headline
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక స్థానిక ప్రభు త్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. 2024, సెప్టెంబర్ 27న విద్యార్థిని సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా..
Mon, Dec 23 2024 01:07 AM -
● ఆగని మృగాళ్ల అఘాయిత్యాలు ● కఠిన చట్టాలున్నా మారని కామాంధుల తీరు ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న పోక్సో కేసులు ● ఠాణాకు రాని సంఘటనలు అనేకం.. ● అప్రమత్తత, అవగాహన అవసరమంటున్న నిపుణలు
మంచిర్యాలక్రైం: గంజాయి, మద్యం మత్తులో కా మాంధులు వావి వరసలు మర్చిపోతున్నారు. పిల్ల లు, వృద్ధులు అని కూడా చూడకుండా పైశాచికానికి ఒడిగడుతున్నారు. ఆడది అయితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బాలికలు, మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా..
Mon, Dec 23 2024 01:07 AM -
పశువుల పాకలు.. నీటి కుంటలు
● ఉపాధి హామీ నిధులతో మంజూరు
● వందశాతం రాయితీతో నిర్మాణం
● గ్రాసం పెంపునకు ఆర్థిక చేయూత
● పశు పోషకులకు అదనపు ప్రయోజనం
జిల్లాలో..
Mon, Dec 23 2024 01:07 AM -
సకాలంలో చెల్లించకపోవడంతోనే..
వీధి వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. మూడు విడతలుగా రూ.10వేలు, రూ.20వేలు, రూ.50వేల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందజేసి వారికి అండగా నిలుస్తోంది. అయితే రుణాలు పొందిన వ్యాపారులు నెలవారీ కిస్తీలను సకాలంలో చెల్లించడం లేదు.
Mon, Dec 23 2024 01:07 AM -
ప్రారంభమైన ఆయుత చండీయాగం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో 85వ విశ్వశాంతి ఆయుత మహాచండీ యాగం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు గణపతి పూజ, శుద్ధ పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశనం, రుత్విక్ వరుణ, గోసహిత యాగశాల ప్రవేశ కార్యక్రమాలను నిర్వహించా రు.
Mon, Dec 23 2024 01:07 AM -
No Headline
కై లాస్‌నగర్: పట్టణంలోని ప్రధానకూడళ్లు, రోడ్లవెంబడి వ్యాపారాలు చేసుకునే వీధి వ్యాపారాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర్ భారత్ (పీఎం స్వనిధి) పథకాన్ని అమలు చేస్తోంది.
Mon, Dec 23 2024 01:07 AM -
●గోపురం కూల్చేశారు
రంగనాథస్వామి ఆలయం పురావస్తుశాఖ ఆదీనంలో ఉంది. అధికారులు పట్టించుకోని కారణంగానే ఈ విధ్వంసం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపై పాళ్యం విరాజిల్లినట్టుగా సాక్ష్యాలుగా కనిపించిన వారసత్వ రంగనాథస్వామి ఆలయం ఉన్న చోట ప్రస్తుతం శిథిలాలు కనిపిస్తున్నాయి.
Mon, Dec 23 2024 01:07 AM -
గిరిజన గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలి
ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్‌నాయక్Mon, Dec 23 2024 01:07 AM -
సిద్దవటాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
సిద్దవటం: సిద్దవటాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Mon, Dec 23 2024 01:06 AM