-
వేర్వేరు కారణాలతో ముగ్గురి మృతి
నర్మెట : విషపురుగు కాటుతో మహిళ మృతిచెందిన సంఘటన కన్నెబోయినగూడెం బీక్యాతండాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు బీక్యాతండాకు చెందిన బానోత్ సుక్కమ్మ (49) ఓ రైతుకు పని నిమిత్తం కూలీకి వెళ్లింది.
-
పల్లెనుంచి పరిశోధనల వరకు..
నర్సంపేట : పల్లెటూరులో మొదలైన తన ప్రస్థానం విదేశాలకు పాకింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయినప్పటికీ మేనమామ, అమ్మమ్మ సహకారంతో చదువును కొనసాగించాడు. ఉన్నత చదువులు చదివి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడు.
Tue, Nov 26 2024 01:09 AM -
" />
ఇంటర్వర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీకి కేయూ జట్టు
కేయూ క్యాంపస్ : కర్ణాటక బెల్గావిలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీలో నేటినుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న బ్యాడ్మింటన్ టోర్నీకి కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య సోమవారం తెలిపారు.
Tue, Nov 26 2024 01:09 AM -
మమ్ముల్ని విడిచిపోతివా బిడ్డా..
బయ్యారం : మంచి రోజులు వచ్చాయనుకుంటే మమ్ముల్ని విడిచి పోతివా బిడ్డా.. ఉద్యోగం లేకున్నా నా కొడుకు ఇన్నేళ్లు మమ్ముల్ని సాదుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే మంచి రోజులు వచ్చాయనుకున్నాం.. కాని ఇలా మమ్ముల్ని విడిచి వెళ్లే రోజు వస్తుంది అనుకోలే కొడుకా..
Tue, Nov 26 2024 01:09 AM -
వాహనానికి బీమా తప్పనిసరి
కాజీపేట: కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి. అనుకోకుండా ప్రమాదంలో వాహనానికి నష్టం వాటిల్లితే కాంప్రహెన్సివ్ బీమాతో తగిన పరిహారం పొందే వీలుంది.
Tue, Nov 26 2024 01:09 AM -
కన్సల్టెన్సీ ఆఫీస్‌లో లా విద్యార్థిని ఆత్మహత్య
మలక్‌పేట: ఎల్ఎల్బీ చదువుతున్న ఓ గిరిజన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మలక్‌పేట పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
Tue, Nov 26 2024 01:08 AM -
ఆక్రమణలపై ఫిర్యాదుల వెల్లువ
వరంగల్ అర్బన్: అనుమతులు లేని భవన నిర్మాణాలు, ప్లాన్‌కు విరుద్ధంగా, స్థలాల కబ్జాలకు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Tue, Nov 26 2024 01:08 AM -
" />
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
లింగాలఘణపురం : మండలంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నర్సింగ సురేశ్ (38) సోమవారం ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ సురేశ్ రోజు వారి డ్రైవర్‌గా వెళ్తు జీవనం సాగిస్తున్నాడు.
Tue, Nov 26 2024 01:08 AM -
కాన్వోకేషన్ సర్టిఫికెట్లు అందించాలి
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ స్నాతకోత్సవంలో వర్సిటీ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు పీహెచ్డీ పూర్తిచేసిన వారందరికీ కాన్వోకేషన్ సర్టిఫికెట్లు అందజేయాలని డాక్టరేట్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.
Tue, Nov 26 2024 01:08 AM -
తెలుగు/హిందీ/ఇంగ్లిష్
వెండితెర
ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్)
స్క్రీన్–1 మెకానిక్ రాకీ (తెలుగు)–10.30 10.20, దేవకినందన వాసుదేవ(తెలుగు)–1.30 7.30, లక్కీ భాస్కర్(తెలుగు)–4.30
Tue, Nov 26 2024 01:08 AM -
ప్రభుత్వ పాఠశాలల తనిఖీ
సిరికొండ: మండలంలోని చీమన్పల్లిలోగల జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను సోమవారం తహసీల్దార్ రవీంధర్‌రావు తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండుతున్న వంట సామగ్రిని, బియ్యం, రికార్డులను పరిశీలించారు. భోజనానికి నాణ్యమైన సరుకులను వినియోగించాలని సిబ్బందిని ఆదేశించారు.
Tue, Nov 26 2024 01:08 AM -
నిందితులను కఠినంగా శిక్షించాలి
నిజామాబాద్ నాగారం: జగిత్యాల్ జిల్లాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు మదాలే అజయ్, జిల్లా కార్యదర్శి బత్తుల కిష్టయ్య, డిమాండ్ చేశారు.
Tue, Nov 26 2024 01:08 AM -
" />
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
డిచ్పల్లి: మండలంలోని రాంపూర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ మాట్లాడుతూ..
Tue, Nov 26 2024 01:08 AM -
న్యాయవాదిపై దాడి సరికాదు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మహమ్మద్ ఖాసీమ్‌పై ఖాన్ బ్రదర్స్ భౌతిక దాడి చేయడం సరికాదని బార్ అసోసియేషన్ నాయకులు అన్నారు. నగరంలోని జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ హాల్లో సోమవారం వారు సమావేశం నిర్వహించారు.
Tue, Nov 26 2024 01:08 AM -
శివాలయాల్లో ‘కార్తీక’ పూజలు
నిజామాబాద్ రూరల్: కార్తీక మాసం చివరి సో మవారం సందర్భంగా నగరంలోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
Tue, Nov 26 2024 01:08 AM -
" />
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్‌నాగారం: నగరంలోని గాయత్రినగర్‌లోని పద్మశాలి తర్ప40 నూతన కార్యవర్గంను సోమవారం ఎన్నుకున్నారు.
Tue, Nov 26 2024 01:08 AM -
ఫైబర్ టెక్‌లో లక్ష కొలువులు..
ముంబై: బ్రాడ్‌బ్యాండ్, 5జీ నెట్వర్క్ సహా డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి.
Tue, Nov 26 2024 01:06 AM -
No Headline
హోల్‌సేల్ రిటైల్ హోల్‌సేల్ రిటైల్
టమాట 28 40
బెండకాయ 40 60
బీరకాయ 30 50
దొండకాయ 40 80
బీర్నిసుకాయ 50 80
Tue, Nov 26 2024 01:06 AM -
" />
రైతు శ్రేయస్సు కోసమే ‘సంఘాలు’
కమ్మర్పల్లి: రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ప్రయోజనం ఉంటుందని, రైతుల శ్రేయస్సు కోసమే మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసినట్లు ఐకేపీ జిల్లా ఫామ్ విభాగం డీపీఎం మారుతి అన్నారు. కమ్మర్‌పల్లిలో సోమవారం వారు మహిళా రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Tue, Nov 26 2024 01:06 AM -
" />
నియామకం
తెయూ(డిచ్పల్లి): అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యవర్గ సభ్యులుగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు శివ నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో ఇటీవల జరిగిన జాతీయ మహాసభల్లో సభ్యులు శివను ఎన్నుకున్నారు.
Tue, Nov 26 2024 01:05 AM -
నూతన కార్యవర్గం ఎన్నిక
బోధన్: మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్– హ్యుమన్ రైట్స్ ఫోరం) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Tue, Nov 26 2024 01:05 AM -
నేడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం
నిజామాబాద్‌అర్బన్: కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ అఫీసర్ ధర్మ నాయక్ ఒక ప్రకటనలో
Tue, Nov 26 2024 01:05 AM -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
మేళ్లచెరువు : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అఽథారిటీ సెక్రటరీ, సూర్యాపేట సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి పేర్కొన్నారు. సోమవారం మేళ్లచెరువు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు.
Tue, Nov 26 2024 01:04 AM -
డేటా ఎంట్రీ వేగవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట): సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే, డేటా ఎంట్రీ, ధాన్యం కొనుగోళ్లు, పంచాయతీ రాజ్ పనులు తదితర అంశాలపై సోమవారం వెబెక్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు.
Tue, Nov 26 2024 01:04 AM -
మట్టపల్లిలో కోటి దీపోత్సవం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కార్తీకమాసం సందర్భంగా సోమవారం రాత్రి కోటిదీపోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ముందుగా ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
Tue, Nov 26 2024 01:04 AM